Daily Updates

2381*వ రోజు...

 ఒక్క వాడకానికే పరిమితమైన ప్లాస్టిక్ సామానులు ఎవరైనా వాడతగునా? అలుపెరగని స్వచ్చోద్యమ ప్రస్థానం - @2381*           ఇదొక మంచు క్రమ్మిన (బుధవారం - 16/3/22) వేకువ! 9వ నంబరు పంట కాలువ! - శివరామపురం సమీపించే చోటు! అక్కడ 4.20am కే ఫొటోలో అస్పష్టంగా కనిపిస్తున్న 13 మంది కారకర్తలు! వాళ్ల దగర్లోనే కత్తీ – కటార్ల వంటి ఆయుధాలతో ఒక ట్రాక్టరు! చూస్తుండగానే ...

Read More

2380*వ రోజు......

 ఒక్క వాడకానికే పరిమితమైన ప్లాస్టిక్ సామానులు ఎవరైనా వాడతగునా? గ్రామ రక్షక దళం కొనసాగించిన రోడ్డు భద్రత/ సుందరీకరణ చర్యలు @2380*         4.24 కే గ్రామం నడిబొడ్డున శ్రమదాన ఉద్యుక్తులైన ఐదుగురు, తదుపరి వచ్చి కలిసిన ముగ్గురు - మొత్తం ఈ అష్ట సంఖ్యాకుల - 3 విధాల ప్రయత్నంలో - చల్లపల్లిలో కనీసం 3 చోట్ల ఊరి దుస్థితి తొలగింది! బ్రహ్మముహూర్త వేళ కనుక – వీధుల...

Read More

2379*వ రోజు...

 ఒక్క వాడకానికే పరిమితమైన ప్లాస్టిక్ సామానులు ఎవరైనా వాడతగునా? 2379* వ (సోమవారం) నాటి వీధి రక్షణ కృషిలో రెస్క్యూ టీం.           ఈ టీముకు సైతం వేకువ 4.22 సమయమే పనివేళ! గంగులవారిపాలెం బాట తొలి వంతెన దగ్గరి ‘గస్తీ గది’ దగ్గరే ప్రారంభం! 6.30 సమయంలో – 2 ½ కిలోమీటర్ల దూరంలో – పడమర వీధి పోతురాజు గుడి ఎదుట పని ముగింపు! వివరాల...

Read More

2378*వ రోజు...

 ఒక్క వాడకానికే పరిమితమైన ప్లాస్టిక్ సామానులు ఎవరైనా వాడతగునా? శివరామపురం రహదారి శుభ్ర సుందరీకరణంలో – 2378* వ నాడు.             ఆదివారం (13-3-22) వేకువ 16 మంది చేరిక 4.17 కైతే - ఆ సంఖ్య క్రమంగా బలపడి 30 మంది 6.50 దాక అచంచల దీక్షతో ఆకర్షణీయంగా మారిన రహదారి సుమారు 140 గజాలు. పని అవసరం ఏ రోజుకారోజు మారుతుంది ...

Read More

2377*వ రోజు...

 ఒక్క వాడకానికే పరిమితమైన ప్లాస్టిక్ సామానులు ఎవరైనా ఎందుకు ఉపయోగించాలి? మేకలడొంక ప్రాంతంలోనే మరొక తరి శ్రమదానం - @2377*             2 వారాల నాటి తరువాయిగా.. మేకలడొంకకు 100 గజాల ఉత్తరంగా మొదలైన 25 మంది కర్మిష్టుల ఐచ్చిక శ్రమదానంతో 150  కి పైగా గజాల శివరామపుర రహదారి సంతృప్తికరమైన స్వచ్చ – శుభ్రతల్ని సంతరించుకొన్నది! ఆ బా...

Read More

2376*వ రోజు...

 ఒక్క వాడకానికే పరిమితమైన ప్లాస్టిక్ సామానులు ఎవరైనా ఎందుకు వాడాలి? 2376* వ నాటి శ్రమదానం కూడ RTC . బస్ ప్రాంగణ కేంద్రంగానే.           శుక్రవారం వేకువ కూడ స్వచ్ఛ కార్యకర్తల ఉద్యుక్తత 4.13 కే, శ్రమదాతలు 27 మందే! 2 గంటల 5 నిముషాల వారి ధర్మ పోరాటంలో చూడబుద్ధిపుట్టు తున్నవి - రవాణా సంస్థ ప్రాంగణం పాక్షికం గాను, వెలుపల రోడ్డు దాక వ్యాపించిన టైర్ల ...

Read More

2375*వ రోజు...

 ఒక్క వాడకానికే పరిమితమైన ప్లాస్టిక్ సామానులు ఎవరైనా ఎందుకు వాడాలి? బస్టాండు వెలుపల 28 మంది కార్యకర్తల స్వచ్చ కృషి @2375*           28 మంది కర్మవీరులకు 4.13 కే తెలవారిపోయింది. బండ్రేవుకోడు కాల్వ మీద పెదకళ్లేపల్లి దారి వంతెన, ఉత్తరపు కుడి – ఎడమ గట్లు, అక్కడి నుండి చల్లపల్లి దిశగా 50 గజాల బాట, బస్ ప్రాంగణ ప్...

Read More

2374*వ రోజు...

 ఒక్క వాడకానికే పరిమితమైన ప్లాస్టిక్ సామానులు ఎవరైనా ఎందుకు వాడాలి? అవలీలగా 2374* రోజులకు స్వచ్ఛ కార్యకర్తల శ్రమదానం.         బుధవారం మార్చి నెల 9వ దివసం! మళ్లీ వేకువ 4.13 కే డజను మంది కార్యకర్తల వీధి పారిశుద్ధ్య పనులు మొదలు! క్రమంగా మరో 17 మంది - వెరసి 29 మంది క్రమబద్ధ ప్రయత్నంలో – 1) బండ్రేవుకోడు ...

Read More

2373*వ రోజు...

 ఒక్క వాడకానికే పరిమితమైన ప్లాస్టిక్ సామానులు ఎవరైనా ఎందుకు వాడాలి?- కొనసాగిన రెస్క్యూ టీం రోడ్డు భద్రతా సేవలు - @2373*         మంగళవారం (8-3-22) వేకువ కూడ గ్రామ రక్షక దళానిది అదే సమయపాలన - అదే క్రమశిక్షణ - ఊరిజనుల సౌకర్య కల్పన పట్ల అదే మన్నన! వాళ్ళున్నది ఏడెనిమిది మందే -  ప్రతి వారంలో గ్రామ వీధుల్లో ఏదో ఒక చోట గుంట పడుతూనే ఉంటుంది; ఏదో ఒక ప్రధాన వీధ...

Read More

2372*వ రోజు.........

 ఒక్క వాడకానికే పరిమితమైన ప్లాస్టిక్ సామానులు ఎవరైనా ఎందుకు వాడాలి? 7-3-22 వ తేదీ నాటి శ్రమదానం @2372*         గత 2-3 నెలలుగా సోమ - మంగళవారాల వేకువ శ్రమదానం రెస్క్యూ టీం పరమైపోయింది. ఆ రెండు రోజులకూ వాళ్ల అన్వేషణలు, అంచనాలు, ప్రణాళికలు, సంసిద్ధతలు కాస్త భిన్నంగా ఉంటాయి. వెనకటికొక ముఖ్యమంత్రి వారంలో ఒక రోజైన సోమవారాన్ని ఒక పెద్ద ప్రాజె...

Read More

2371*వ రోజు......

ఒక్క వాడకానికే పరిమితమైన ప్లాస్టిక్ సామానులు ఎవరైనా ఎందుకు వాడాలి? 2371* వ నాటి గ్రామ సామాజిక బాధ్యతా పరిపూర్తి.             ఈ వేకువ గ్రామ ముఖ్య రహదారి పారిశుద్ధ్య కృషి 31 మందిది. 2 గంటలకు పైగాను, మొత్తం మీద 55 - 60 పని గంటలు గాను - ఒక నిబద్ధతగాను, ఏ హైదరాబాదీయులో ఐతే నమ్మజాలని వాస్తవంగాను కొనసాగి...

Read More
<< < ... 63 64 65 66 [67] 68 69 70 71 ... > >>