Daily Updates

2852* వ రోజు ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలా! చల్లని వేకువ పూట చక్కని వీధి బాధ్యత! @2852*           సోమవారం (14.08.2023) – మబ్బులు క్రమ్ముకొన్న 4.25 సమయానికే - ఊరి వీధి రక్షక కార్యకర్తలనబడే కొందరి కృషి మొదలైపోయింది. తొలుత బందరు రోడ్డులోని దంత వైద్యుల ఇంటి ఆవరణలోని వేప చెట్టూ, పిదప గంగులవారిపాలెం రోడ్డులోని కోనోకార్పస్ చెట్టు పనులూ ...

Read More

2851* వ రోజు...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలా?                              2851* వ నాడు - ఎక్కడ, ఏమిటి, ఎలా జరిగింది?           చల్లపల్లి గ్రామ స్వచ్ఛ సుందరోద్యమంలో ఈ ఆదివారం (13.8.23)   ఒక ప్రత్యేక -విశిష్ట –స్మరణీయ ఘట్టం!      &nbs...

Read More

2850* వ రోజు ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలా! జోరు వానైతే మాత్రం ఏంటిటా ?@2850*             అటు వానదేవుడి ఉరవడి - ఇటు స్వచ్ఛ కార్యకర్తల శ్రమ పరవడి, వేకువ చీకట్లో క్రింద కాలు జర్రున జారిపడే బురద తాకిడి! 4.28 మొదలు 6.22 దాక 20+ మంది శ్రమ సందడి! అదీ స్థూలంగా అగస్టు 12 వ వేకువ సమయపు రహదారి పచ్చతోరణం హడావిడి!...

Read More

2849* వ రోజు ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడనేల! చల్లపల్లిలో ప్రవహించిన దుబాయి చైతన్యం @2849* చేతన శ్రావణ శుక్రవారం (11-8-23) వేకువ కాలానిది. 30 మంది కార్యకర్తల్లో ఏడెనిమిది మంది ప్రవాసులే! చైతన్య ఝరిపారిన చోటు బందరు ఉపరహదారిలో – 22 వ కిలోమీటరు వద్ద, నాటిన మొక్కలు 100!...

Read More

2848* వ రోజు ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడనేల! మరొక వీధి సుందరీకరణ ప్రయత్నం -@ 2848*             గురువారం (10.8.23) వేకువ జరిగిన సదరు ప్రయత్నం కూడ గంగులవారిపాలెం బాటలో నిన్నటి తరువాయి గానే!  4.14-6.05 కాల పరిమితిలోనే!  ప్రయత్నీకులు 20 మందే ! క్రొత్తగా పరిశుభ్ర - సుందరీకృత వీధి 30 గజాల వరకే!...

Read More

2847* వ రోజు ...

పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడనేల? బుధవారం (9.8.23) నాటి వీధి బాగుదల - @2847* వేకువ 4.17 కే 9 మ...

Read More

2846* వ రోజు ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలా? రెండు వీధుల్లో రెస్క్యూ దళం చర్యలు - @2846*           మంగళవారం(8-8-23) వేకువ కూడ ఆ కృషి 4:30 కే ప్రారంభమై – 6:10 దాక ప్రవర్తిల్లింది. తొలి కార్యకర్తలైదుగురు, మలి పని వాళ్లు ముగ్గురూ ఈ పూటకు తామనుకొన్న 2 రకాల పనులూ ముగించారు.   &nbs...

Read More

2845* వ రోజు ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలా? 2845* వ నాటి శ్రమ రెస్క్యూ దళం వాళ్లది!             (7.8.23) సోమవారమైనందున - 4 గురు రెగ్యులర్ రెస్క్యూ మనుషుల్తో బాటు - 3గ్గురు పార్ట్ టైమర్లు కూడ బాగానే సహకరించి, ఇద్దరం వేకువ నడక మనుషులం సైతం కొంతసేపు కలిసి - 4.28 - 6.00 మధ్య జరిగిన వీధి అమరిక చర్యల్లో:...

Read More

2844* వ రోజు...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలా?                          ఈ ఆదివారం స్వచ్చోద్యమంలో 2844 *వ రోజు.           అసలైతే 6.8.23 వ వేకువ శ్రమ వేడుక - బందరు ఉప రహదారిలో జరగవలసింది. కారణాంతరంతో 1వ వార్డులోని బాలికల వసతి గ...

Read More
<< < ... 25 26 27 28 [29] 30 31 32 33 ... > >>