23.02.2022....           23-Feb-2022

                కరోనాతో అష్టకష్టం!

వేన వేల దినాల నుండీ వీధులన్నీ శుభ్రపరచీ 

కసవులూడ్చీ – మురుగు తోడీ – గ్రామ స్వస్తత పాదుకొలిపిన

కార్యకర్తకు కళ్ల ముందే - కరోనాతో గ్రామమంతా

కళాహీనత తాండవిస్తే ఎంత కష్టం! ఎంత కష్టం!