27.04.2022....           27-Apr-2022

    సమర్పిస్తున్నాం ప్రణామం - 108

ఈ సమాజ పోకడలను ఎందరో గ్రహించి కూడ

చర్విత చరణం గానే స్వార్థంలో మునుగు చుండ

సామాజిక నిర్లక్ష్యం చక్కగా గ్రహించి కూడ

ఊరి మంచి కుద్యమించు ఉన్నతులకు ప్రణామాలు!