28.04.2022....           28-Apr-2022

       సమర్పిస్తున్నాం ప్రణామం - 109

ముప్పేటగ - ముప్పూటల స్వచ్ఛ సమారాధనతో

ట్రస్టు వారొ – స్వచ్చ కార్యకర్తలొరెస్క్యూదళమో

గ్రామంలో ఏదో ఒక ప్రాంతంలో కృషి చేసే

స్వచ్చ మాన్య చల్లపల్లి సాధకులకు ప్రణామం!