15.05.2022....           15-May-2022

     సమర్పిస్తున్నాం ప్రణామం – 117

నాల్గు మాటలేమున్నది – నాలుకతో పలుకవచ్చు

ధన సహాయమొంతైనా ఘన రీతినె జరుపవచ్చు

సమయ శ్రమదానాలు ద్వి సహస్ర దినాలుగ చేసే

స్వచ్చోద్యమ కారులకే సముచిత తొలి ప్రణామం!