15.11.2022....           15-Nov-2022

      .... కార్యకర్తల పుట్టినిల్లిది!

కపట నీతుల నాచరిస్తూ - అబద్దాలనె ఆరగిస్తూ

తనను తానే మోసగించే సమాజంలో ఎనిమిదేళ్లుగ

స్వార్థమంటని – సార్థక శ్రమదానమే ఆలంబనంగా

గ్రామ ప్రగతికి నడుం కట్టిన కార్యకర్తల పుట్టినిల్లిది!