16.12.2022....           16-Dec-2022

         సులభమేది - ప్రశస్తమేది?

పరులకు హిత బోధ” అనెడి పని ఎంతగ సులభమో

ఆచరించి చూపుటన్న - అదెంతగా కష్టమో

తనకు గాక ఇతరులకై తపన చెందు మార్గంలో

పయనించుట - గెలుచుటెంత ప్రశస్తమైన జీవనమో!