30.12.2022....           30-Dec-2022

           నా ప్రణామం -184

కృతజ్ఞతకే స్థానముంటే – నిజాయతీనే గౌరవిస్తే-

స్వార్థ రహిత శ్రమకు ఇంకా స్థానముందని నిరూపిస్తే-

ఈ సుదీర్ఘోద్యమ స్ఫూర్తితొ ఎవ్వరైనా ముందుకొస్తే ...

అట్టి వారికి స్వగంతాంజలి! అమేయంబగు తొలి ప్రణామం !