గర్వపడుచు జై కొట్టుము గర్వ పడుము చల్లపల్లి కార్యకర్త సేవలకై జై కొట్టుము ఈ వేకువ శ్రమ విరాళ సంస్కృతికే సిగ్గు పడుము ఇన్నేళ్లుగ చేయనందుకా కార్యం ...
Read Moreవికసించిన ఒక త్యాగం. ఒక త్యాగం వికసిస్తే ఉన్న ఊరి ఉద్దీపన శ్రమదానం కలిసొస్తే సకల గ్రామ ప్రక్షాళన ...
Read Moreఈ ధన్యులె మాన్యులు మహాదర్శ జీవితాల మర్మాలు గ్రహించినారు జీవన సాఫల్యాలను చెలగి ఋజువు చేసినారు ...
Read Moreస్వచ్ఛ అడుగు జాడలు ఉరు దాటి ఎచటెచటో స్వచ్చోద్యమ వీరులు అది – తమ వీథే – తమవార్డే – తమ ఇల్లే అనుకొందురు అందుకె ఈ విశ్వనరులు స్వార్థాల కతీతులు అనుసరించు - అనుష్ఠించు అట్టి అడుగుజాడలు!...
Read Moreవంద మంది కాదు 30 వేల మంది స్వచ్చోద్యమ చల్లపల్లి శ్రమదాతలు వందమందె వెన్ను తట్టి నిలిచినదీ – నిలిపినదీ వేయి మందె...
Read Moreమహానేతలూ V స్వచ్ఛ కార్యకర్తలు. అధికారో - ధనశాలో - అత్యున్నత నాయకుడో అగుటకన్న స్వార్థ రహిత స్వచ్ఛ కార్యకర్తగుటే...
Read Moreఎంత కష్టం కార్యకర్తకు! రెండు వేల దినాల పైగ అఖండమైన సపర్యచేసిన – అన్ని సొబగులు తీర్చిదిద్దిన – స్వచ్ఛ సుందర రూపమిచ్చిన చల్లపల్లి స్వస్త సేవలు ‘కరోనా’ అనుకారణమ్మున నిలిచిపోవుట కార్యకర్తల నిండు మనసుల కెంత క...
Read Moreస్వచ్చోద్యమ బాసట ఒకరి నొకరు బాధించుట – ఒకరి నొకరు దోచుకొనుట కులమతాల కుంపట్లతొ కునారిల్లి చచ్చుట ఇందుకు మినహాయింపే స్వచ్చోద్యమ బాసట ద్వి సహస్ర దినాల మించి దీని గొప్ప ముచ్చట!...
Read Moreబ్రతికేదీ బ్రతికించేది. ఈ భూగోళం పుట్టుక ఎన్నెన్ని యుగాల మాట! అదిటీవల పర్యావరణ ఆమూలం విధ్వస్తం ఎన్ని కోట్ల స్వచ్ఛభటులు ఎంతెంతగ పాటుబడిన అది బ్రతుకును, బ్రతికించును అభిలమానవాళిని!...
Read More