Articles List

ప్రాతూరి శాస్త్రి - 23.09.2020. ...

2017 లో స్వచ్చాంధ్ర కమీషన్ వారు డా. డీఆర్కే గారిని ఏకైక సభ్యుడిగా నియమించారు. స్వచ్చాంధ్ర కమీషన్ సభ్యులుగా సచ్చతే సేవ గూర్చి పలు గ్రామాలలో శ్రమ సంస్కృతి ని గూర్చి వివరించడానికి గ్రామాలు తిరిగాము.     మా స్వచ్ఛ సుందర చల్లపల్లి రధసారధి గారికి స్వచ్ఛ శ్రామికునికి దక్కిన అరుదైన గౌరవం. స్వచ్ఛ సుందర సాధన కోసం శ్రమిస్తున్న స్వచ్ఛ చల్లపల్లి రథసారథి, మన కోసం మనం ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ, ప్రముఖ వైద్యులు డాక్టర్ డీ. ఆర...

Read More

ప్రాతూరి శాస్త్రి - 22.09.2020....

త్యాగధనులు శ్రమసంస్కృతి ఫలితమే తరిగోపుల ప్రాంగణం స్వచ్ఛ సైనికుల శ్రమదాన కృషి ఈ డంపింగ్ యార్డు.            1000 రోజుల ఉత్సవానికి దాదాపు 26 రోజులు ఉదయం, సాయంత్రం సేవజేసి డంపింగ్ యార్డుకు నూతన శోభ సంతరించారు.             డంపింగ్ యార్డులో ఉద్యానవనాలు నవీకరించబడ్డాయి. ...

Read More

ప్రాతూరి శాస్త్రి - 21.09.2020...

 స్వచ్చోద్యమానికి తలమానికము మన డంపింగ్ యార్డ్ అదే తరిగోపుల ప్రాంగణం డంపింప్ యార్డు             చల్లపల్లి చరిత్రపుటల్లో సువర్ణాధ్యాయం. గ్రామానికి మణిపూస.             చల్లపల్లి కార్యకర్తల మనోధైర్యాన్ని, పట్టుదలను పెంచి దృఢత్వాన్ని కలుగజేసిన నందన...

Read More

ప్రాతూరి శాస్త్రి 20.09.2020. ...

 స్వచ్చ చల్లపల్లి - కాఫీ కబుర్లు             ‘స్వచ్చ చల్లపల్లి’ కార్యక్రమం మొదలైన కొత్తలో 6 గంటలకి కార్యక్రమం ముగిసిన తరువాత అందరం ఇళ్ళకు వెళ్లిపోయేవాళ్లం. కొద్ది రోజుల తరువాత దాసి సీతారామరాజు గారు అప్పుడప్పుడు ‘టీ’ తెప్పించి కార్యకర్తలకు ఇస్తుండేవారు. ఆ కాలంలో ప్రతి బుధవారం విజయవాడ నుండి డా. శివన్నారాయణ గారు వస్తుండేవారు. వారు వచ్చినప్పుడు వాసిరెడ్డి కోటేశ్వరరావు మాష్టారు రాజేశ్వరి ...

Read More

ప్రాతూరి శాస్త్రి - 19.09.2020....

 గ్రామ ప్రగతికి కుడ్య చిత్రకళ వన్నె తెచ్చింది             బందరు రోడ్డులో చినరాజా వారి స్థలం వుంది. గోడ 100మీ పొడుగు, 50 మీ వెడల్పు.             2 సంవత్సరాల నుండి ప్రయత్నం చేయగా ఈ సంవత్సరం అనుమతి రావడంతో గోడలు గీకి, ప్రాకారాల .. గోపురాల ఫలకాలు శుభ్రంచేసి చిత్తరువులు వెలికి తీశారు.             ఒకటి ...

Read More

ప్రాతూరి శాస్త్రి -18.09.2020. ...

 సుందరబృంద చిత్రకళా విన్యాసాలు: బస్టాండులో చిత్రకళ             రవాణా ప్రాంగణమందు రాజుగారి కోట చిత్రము             వేసిరి సుందరబృందము సౌజన్యముగా             దుర్గావాసులు మాధురీపద్మావతులు ...

Read More

ప్రాతూరి శాస్త్రి - 17.09.2020. ...

 సుందరబృంద చిత్రకళా విశేషాలు:             సుందరబృందము నేర్పాటుజేసినది ఎవరో             చిత్రలేఖనం మొదలిడినది ఎవరో             నిదురవదిలి చిత్రరూపాలు వేసినది ఎవరో   ...

Read More

ప్రాతూరి శాస్త్రి - 16.09.2020. ...

స్వచ్ఛ సుందర చల్లపల్లి సాధనే కార్యకర్తల ఆశయం   సుందర చల్లపల్లి విశేషాలు అందం అందం నీవెక్కడ అంటే అడవిలా పెరిగిన పిచ్చి మొక్కలు నరికే చేతులలో నిజమే...... కాదుకాదు పారలతో చెక్కి చెత్త ఎత్తినవారి చేతులలో...

Read More

ప్రాతూరి శాస్త్రి - 15.09.2020. ...

సుందరీకరణ – మొక్కలు నాటుట   మన గ్రామం అందంగా ఉండాలి. మనముండే ప్రాంతం స్వచ్ఛంగా ఉండాలి. ఏ వీధికెళ్లినా చెడువాసన రాగూడదు. ఎటుచూసినా ఆకుపచ్చదనంతో వెల్లివిరియాలి. గ్రామంలో ఎటువెళ్లినా భిన్నభిన్న రంగుల పుష్పాలతో ఆహ్లాదక...

Read More
<< < ... 169 170 171 172 [173] 174 175 176 177 ... > >>