సంస్కారవంతమైన నమస్కారముతో మొదలైనదీ ఉద్యమం. ఇంతింతై వటుడింతింతైన చందాన వృద్ధి చెందినదీ ఉద్యమం. కేవలం రహదారి శుభ్రతకే పరిమితముకాక మురుగుకూపాలసైతం పరిశుభ్రత కావించిన ఉద్యమం. వేకువ సేవకే ప్రాధాన్యతనిచ్చి సామాజిక చైతన్యాన్ని కలిగించిన ఉద్యమం....
Read Moreక్రమశిక్షణాయుత పారిశుద్ధ్య వ్యవస్థ : 05.12.2015 గత 6 నెలల నుండి చల్లపల్లిలోని 18 వార్డులలో 5 వార్డులను “మనకోసం మనం ట్రస్టు” తరుపున ప్రతి ఇంటి నుండి చెత్తను సేకరించి చెత్త నిల్వకేంద్రానికి (Dumping yard) పంపడం జరుగుతోంది. చల్లపల్లి మొత్తం అన్ని వార్డులను, ముఖ్య రహదారులను(main road – market area) రోజూ శుభ...
Read Moreచారిత్రిక ప్రదేశాల దర్శనం భారతీయ సంస్కృతి పట్ల గౌరవం, మానసిక వికాసం కలుగుతుంది. 740 వ రోజు 20.11.2016 స్వచ్చ సుందర చల్లపల్లి ప్రారంభం నుండి ప్రతి సంవత్సరం నవంబరులో ఓ విజ్ఞానయాత్ర నిర్వహించడం జరుగుతున్నది.  ...
Read Moreసుందర చల్లపల్లి లో క్రిస్మస్ సంబరాలు - 25.12.2016. కులాలు వేరైనా, మతాలు వేరైనా, భాషలు వేరైనా, స్వచ్ఛ సైనికులంతా ఒకేకులం, ఒకేమతం. సుందర చల్లపల్లిలో క్రిస్మస్ సంబరాలు: ...
Read More"మనం వేసే ప్రతి అడుగులో, చేసే ప్రతి పనిలో నిజాయితీ, నిబద్ధత ఉంటే, మనం ఎవరి వద్ద తల వంచుకునే అవసరం లేదు." వివేకానంద డిగ్రీ కాలేజీ విద్యార్థులు సేవకు వచ్చిన వైనం. ...
Read Moreదేశసేవ కన్న దేవతార్చన లేదు 278 వ రోజు 16.08.2015 కలలు అందరూ కంటారు. కొంతమంది వాటిని సాకారం చేసుకొంటారు. అందునా సమాజశ్రేయస్సుకై కన్న కలలు సాకారమౌతుంటే ఆనందం వర్ణనాతీతం. ...
Read Moreఆచరణ పరులుగారే పరహితార్థ చరణమతులు 133 వ రోజు. హైదరాబాద్ లోని సన్ షైన్ హాస్పిటల్ అధినేత డా. గురవారెడ్డి గారు, MBBS లో డా.డీఆర్కే ప్రసాదుగారికి జూనియర్, డా.పద్మావతి గారి క్లాస్ మేట్, చల్లపల్లి దర్శనార్థం విచ్చేసారు. గ్రామంలో జరుగుతున్న సే...
Read Moreపరిశుభ్రతా యజ్ఞానికి 100 రోజులు... ప్రధాని మోడీ గారు అక్టోబర్ 2, 2014 న దేశంలో బహిరంగ మలవిసర్జన రూపుమాపాలని ‘స్వచ్ఛ భారత్’ కై పిలుపునిచ్చారు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు ‘స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్’ పిలుపునివ్వగా కొన్ని గ్రామాలను మంత్రులు దత్తత తీసికొని పరిశుభ్రం చే...
Read Moreఒక్కసారి మాత్రమే వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువులను వాడడం మానేద్దాం. స్వచ్ఛత, పరిశుభ్రత, పచ్చదనం, సుందరతకు కావలసిన సేవాతత్పరత గల్గిన కార్యకర్తలు చల్లపల్లిలో స్థిరమగుటచే స్వచ్ఛ సుందర చల్లపల్లి సాధన అలరించింది. నిరంతర సాధన లక్ష్యాన్ని నెరవేర్చింది. విజయ సాధనతో నమ్మకంగా ముందడుగువేస్తున్నారు కార్యకర్తలు. ...
Read More