Articles List

ప్రాతూరి శాస్త్రి - 02.11.2020....

 ఎందుకీ కష్టం కార్యకర్తలకు:                 .... మే 3 వ తేదీ 2020 ఉదయం స్వచ్ఛ చల్లపల్లి కార్యకర్తల శ్రమదానాన్ని చూసిన తరువాత నాలో కలిగిన భావాలను అక్షరబద్ధం చేశాను. ప్రతిరోజూ నాకు ఎంతో స్ఫూర్తినిచ్చే ఈ స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్తల గురించి మరొక్కసారి ఆ భావాలను పంచుకుంటున్నాను. ఎందుకీ కష్టం వీరందరికి...

Read More

ప్రాతూరి శాస్త్రి 01.11.2020. ...

           కార్యకర్తల అందాల భావాలు          కొందరు సేవచేయడం కోసమే పుడతారు. కొందరు స్వయంశక్తి చేత , స్వయంకృషి తో జీవితంలో సేవజేయ మొదలిడుతారు. మరికొందరు పరిస్థితుల ప్రాబల్యంతో సేవాబాధ్యత ఆపాదించబడుతుంది.         ఈ శ్రమజీవుల జీవితాలు తరువాత తరాలపై కూడా ప్రభావం చూపుతుంది. ...

Read More

ప్రాతూరి శాస్త్రి - 31.10.2020. ...

 మనిషి తలచుకుంటే మహాద్భుతాలు చేస్తాడు, అంటారు డా.డీఆర్కేప్రసాదు గారు. "పద్మావతి ఆసుపత్రి సిబ్బంది" Selfless service is like rays of the sun. That serve the world by shining alike on all creations. అన్నారో కవి గారు కార్యోత్సాహము కార్య...

Read More

ప్రాతూరి శాస్త్రి - 30.10.2020. ...

 "ధీరులు తమ కర్తవ్య సాధన కోసం మనసును చెదరనీక స్థిరంగా ఉంచి అసాధ్యాలను సుసాధ్యం చేయగలరు": సుందర చల్లపల్లి హారానికి మణిపూసలు. దాసరి రామమోహనారావు గారు, దాసరి స్వర్ణలత గారు : డా. డీఆర్కే ప్రసాదు గారి మాతాపితలు. యెనుబది యేండ్లు పైబడినా వారికి మొక్కల...

Read More

ప్రాతూరి శాస్త్రి - 29.10.2020. ...

 ఒక్కసారి వాడే ప్లాస్టిక్ వస్తువుల వాడకాన్ని తగ్గించే దిశగా- 6 మండలాల, 6 స్వచ్చ కార్యకర్తల తపన, ఆవేదనా పూర్వక- మేథోమధనం. అవనిగడ్డ నియోజక వర్గ పరిధిలోని ఐదు మండలాల- 6 స్వచ్చ గ్రామాలకు చెందిన 66 మంది స్వచ్చ సైనికులు 16.02.2020 సాయంత్రం 5.00-6.55 గంటల మధ్య చల్లపల్లిలోని పద్మాభిరామంలో"సింగిల్ యూజ్ ప్లాస్ట...

Read More

ప్రాతూరి శాస్త్రి - 28.10.2020....

 అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా 9 మంది సభ్యులతో అమెరికాలోని డల్లాస్ ప్రాంతం. నాగేశ్వరరావు గారితో సన్నిహితంగా ఉండేవారు. వారి తదనంతరం వేరు సంస్థగా ఏర్పడి ఆయనపేరున 6 సం. గా పురస్కారాలు తెలుగునాట ఒక్కొక్క సం. ఒక్కొక్కచోట ఇస్తున్నారు. ఈ సంవత్సరం విశాఖలో ఏర్పాటుచేశారు. పురస్కార గ్రహీతలను ఒక్కఇక్కరిని పిలిచి సన్మానం ప్రారంభించే ముందు ఈ సంవత్సరపు వారి పత్...

Read More

ప్రాతూరి శాస్త్రి - 27.10.2020...

 ఋషికొండ సాగరతీరాన అలల తాకిళ్ళు, మరోపక్క కొండపై రిసార్ట్స్ గల ఋషికొండ బీచ్ అందాల ప్రకృతి సోయగాలు ప్రతిఒక్కరూ తిలకించవలసిందే. కిందటిరోజు అలసట తీర్చుకొని ఉదయం 8.30ని. ఋషికొండ బయలుదేరి 9 గం కు చేరాము. కొంతమంది అలలకోసం సముద్రంలో కి వెళ్లి తడిసి ఆనందం పొందితే గుర్రాలపై స్వారీ చేసి ఫోటోలకు ఫోజులి...

Read More

ప్రాతూరి శాస్త్రి - 26.10.2020...

 అదిగో నవలోకం, వెలిసే మనకోసం అన్నాడో సినీకవి. నిజమే మరి. ధింసా డాన్స్ కోసం ప్రత్యేక స్థలం ఏర్పాటుచేశారు. వాస్తవంగా వారందరూ గిరిజనులైనా చదువుకుంటున్నవారే. చాలాబాగా అంటే చాలాబాగానే డాన్స్ చేశారు. వారి శైలిలో అన్నీ భంగిమలతో అలరింపజేశారు. డాన్స్ చూ...

Read More

ప్రాతూరి శాస్త్రి - 25.10.2020. ...

 విశాఖ...బొర్రాగుహలు – 20.12.2019            1807 వ సం. లో విలియం కింగ్ అనే బ్రిటిష్ శాస్త్రవేత్త మొదటిసారిగా కనుగొన్నారు రాయిలో కాల్షియం బై కార్బోనేట్ ఉండడంతో వాగులులోని నీటికి కరిగిపోయి సహజసిద్ధంగా గుహలు ఏర్పడ్డాయి. గుహలలో కింద ఉన్న దిబ్బలు స్టాలగ్ మైట్స్ వల్ల, గుహలల...

Read More
<< < ... 170 171 172 173 [174] 175 176 177 178 ... > >>