స్వచ్చోద్యమానికి తలమానికము మన డంపింగ్ యార్డ్ అదే తరిగోపుల ప్రాంగణం డంపింప్ యార్డు చల్లపల్లి చరిత్రపుటల్లో సువర్ణాధ్యాయం. గ్రామానికి మణిపూస. చల్లపల్లి కార్యకర్తల మనోధైర్యాన్ని, పట్టుదలను పెంచి దృఢత్వాన్ని కలుగజేసిన నందన...
Read Moreస్వచ్చ చల్లపల్లి - కాఫీ కబుర్లు ‘స్వచ్చ చల్లపల్లి’ కార్యక్రమం మొదలైన కొత్తలో 6 గంటలకి కార్యక్రమం ముగిసిన తరువాత అందరం ఇళ్ళకు వెళ్లిపోయేవాళ్లం. కొద్ది రోజుల తరువాత దాసి సీతారామరాజు గారు అప్పుడప్పుడు ‘టీ’ తెప్పించి కార్యకర్తలకు ఇస్తుండేవారు. ఆ కాలంలో ప్రతి బుధవారం విజయవాడ నుండి డా. శివన్నారాయణ గారు వస్తుండేవారు. వారు వచ్చినప్పుడు వాసిరెడ్డి కోటేశ్వరరావు మాష్టారు రాజేశ్వరి ...
Read Moreగ్రామ ప్రగతికి కుడ్య చిత్రకళ వన్నె తెచ్చింది బందరు రోడ్డులో చినరాజా వారి స్థలం వుంది. గోడ 100మీ పొడుగు, 50 మీ వెడల్పు. 2 సంవత్సరాల నుండి ప్రయత్నం చేయగా ఈ సంవత్సరం అనుమతి రావడంతో గోడలు గీకి, ప్రాకారాల .. గోపురాల ఫలకాలు శుభ్రంచేసి చిత్తరువులు వెలికి తీశారు. ఒకటి ...
Read Moreసుందరబృంద చిత్రకళా విన్యాసాలు: బస్టాండులో చిత్రకళ రవాణా ప్రాంగణమందు రాజుగారి కోట చిత్రము వేసిరి సుందరబృందము సౌజన్యముగా దుర్గావాసులు మాధురీపద్మావతులు ...
Read Moreసుందరబృంద చిత్రకళా విశేషాలు: సుందరబృందము నేర్పాటుజేసినది ఎవరో చిత్రలేఖనం మొదలిడినది ఎవరో నిదురవదిలి చిత్రరూపాలు వేసినది ఎవరో ...
Read Moreస్వచ్ఛ సుందర చల్లపల్లి సాధనే కార్యకర్తల ఆశయం సుందర చల్లపల్లి విశేషాలు అందం అందం నీవెక్కడ అంటే అడవిలా పెరిగిన పిచ్చి మొక్కలు నరికే చేతులలో నిజమే...... కాదుకాదు పారలతో చెక్కి చెత్త ఎత్తినవారి చేతులలో...
Read Moreసుందరీకరణ – మొక్కలు నాటుట మన గ్రామం అందంగా ఉండాలి. మనముండే ప్రాంతం స్వచ్ఛంగా ఉండాలి. ఏ వీధికెళ్లినా చెడువాసన రాగూడదు. ఎటుచూసినా ఆకుపచ్చదనంతో వెల్లివిరియాలి. గ్రామంలో ఎటువెళ్లినా భిన్నభిన్న రంగుల పుష్పాలతో ఆహ్లాదక...
Read Moreపరిసరాల పరిశుభ్రత మన అందరి బాధ్యత సుందరీకరణకు మరికొన్ని సహాయ సహకారాలు. స్థిరసంకల్పంతో చేసే మహాఉద్యమానికి మనకు తెలీకుండానే సాయం చేయవస్తారు. ఉదయసింగ్ గౌతమ్ స్వచ్చ చల్లపల్లి కి mentor గా వ్యవహరిస్తూ చల్లపల్లి అందాలు ద్విగుణీకృతము చేయ సలహాలు ఇచ్చారు డాక్టరు గారికి. 1. ప్రతి షాపు ముందు స్వచ్ఛ సుందర చల్లపల్లి అని వ్రాసిన చెత్త ...
Read Moreఅందాల బంధం శ్రమైక జీవనం. ఆత్మీయరాగం వేకువసేవ Drain cleaning నీలో ఉన్న శక్తిని గుర్తించు. స్వశక్తిపై ఆధారపడిన వారు సాధించలేనిది లేదు. నీ గమ్యాన్ని నిర్ణయించేవి అరచేతిలోని గీతలు కావు, నీ చేతులు. స్వశక్తిపై...
Read More