దశ వసంతాల శ్రమ జీవుల మనోగతాలు – 21 శ్రమదాన శిఖరంగా నా చల్లపల్లి! నేను పైడిపాముల కృష్ణకుమారి అనే చాలా అదృష్టవంతురాలిని. ఎగుడు - దిగుళ్లూ, కష్ట నష్టాలూ ఎవరికైనా ఉండక తప్పవుగాని - చీకటి వెలుగులు ఏ గ్రామ చరిత్రలోనైనా ఉండేవే గాని - ప్రస్తుత నా జీవితమూ, వర్తమాన చల్లపల్లి చరిత్రా మంచి స్ధితిలో ఉన్నాయండి! ...
Read Moreసద్యః ఫలితాలనేవి సద్యః ఫలితాలనేవి సమకూడును పౌరాణిక గాథలలో-చలన చిత్ర కల్పనలో; వాస్తవిక ...
Read Moreదశ వసంతాల శ్రమ జీవుల మనోగతాలు – 20 వీరాధి వీరులూ - శూరాధి శూరులూ! వాళ్లెవరంటే: - ఆడ పిల్లల్ని ఏడిపించే వాళ్ళో, జనాన్ని మాయజేసి దోచుకు బ్రతికేవాళ్ళో, కుల మతాల కుంపట్లు పెట్టే వాళ్ళో, రాజ భక్తి తలకెక్కించుకొని, శత్రు సైనికుల్ని చంపే లేదా చచ్చేవాళ్లసలే కాదు. మరి? ...
Read Moreఆదర్శం కాకపోదు! స్వచ్ఛ కార్యకర్తలకిది వ్యసనమె కావచ్చు గాని ఆత్మ తృప్తి దాయకమగు అభ్యాసమె కావచ్చును; ...
Read Moreదశ వసంతాల శ్రమ జీవుల మనోగతాలు – 19 70 ఏళ్ల జీవితంలో - మరపురాని అనుభవం! డెప్యూటీ తహసీల్దారుగా విరమించిన రెవిన్యూ ఉద్యోగంలో గాని - S.R.Y.S.P లో విద్యార్ధి దశలో గాని – అందర్లాగే నాకున్నూ, చాలా ఉన్నా, గత పదేళ్ల స్వచ్చంద శ్రమదాన సమయపు అనుభవాలే చప్పున గుర్తొస్తాయి! ...
Read Moreదశ వసంతాల శ్రమ జీవుల మనోగతాలు – 18 మనం కాదు - ఊరు శాశ్వతం! ఈ సంగతి తెలియందెవరికి? తెలిసినా గుర్తు పెట్టుకొని, ఎన్ని ఊళ్ళ వారు వాళ్ల ఊరి క...
Read Moreతాత్సారం అవసరమా? రాజు కొరకు ప్రాణాలను వ్రాసిచ్చిన ఆవేశమ - ఊరి కొరకు ఒక్క గంట పాటుబడే ఆదర్శమ ...
Read Moreసమన్వయించి అందించిన వైద్యద్వయం! సహజంగానే కొంచెం చల్లపల్లి చైతన్యం దానిని ఎగసన దోసిన వామపక్ష ఉద్యమం ...
Read Moreదశ వసంతాల శ్రమ జీవుల మనోగతాలు – 17 అసలు మన శ్రమదానం ఎందుకు మానాలంటా? కమ్యూనిస్టు బజారులో ఉండే అంజయ్యని. 40 ఏళ్లుగా ఈ చల్లపల్లి ఎట్టా మారుతున్నదీ చూసిన వాడిని, చివరి పదేళ్లలో ఈ ఊరికి ఏకాస్తయినా మంచి జరిగుంటే - దానికి కాస్తో కూస్తో బాధ్యుడిని...
Read More