సింగిల్ యూజ్ ప్లాస్టిక్ సామాన్లు వద్దేవద్దు! నారచేతి సంచులు ముద్దే ముద్దు!! బైపాస్ మార్గానికి అంకితమైన పాతికమంది శ్రమ! - @3354* నిన్న కొద్దిపాటి భాగానికి పరిమితమైన కార్యకర్తల కష్టం ఈ పూట – బుధవారం (15-1-25) వేకువ సాగర్ టాకీసు దిశగా మరో 200 గజాల దాక విస్తరించింది. 6:30 దాక ఆ కష్టం ఆగనే లేదు! సజ్జా ప్రసాదు అనే ఒక ఎడం వాటం కార్యకర్త మాటల్లో : ...
Read Moreసింగిల్ యూజ్ ప్లాస్టిక్ సామాన్లు వద్దేవద్దు! నారచేతి సంచులు ముద్దే ముద్దు!! 3353* వ పని రోజు – బెజవాడ బాటలో. మంగళవారం (14. 1. 2025 ) మకర సంక్రమణ వేళ- కారణలేవోగాని, కార్యకర్తల సంఖ్య 19+1 కే పరిమితమయి పోయింది. +1వ కార్యకర్త విజయవాడలో 4.10 కే బయల్దేరి, భారీ మంచును ఛేదించుకొంటూ 5.30 కే వచ్చిన డాక్టర్ గోపాళం శివన్నారాయణ! ...
Read Moreసింగిల్ యూజ్ ప్లాస్టిక్ సామాన్లు వద్దేవద్దు! నారచేతి సంచులు ముద్దే ముద్దు!! 130 మంది జనంతో భోగి వైభోగం - @3352* అది 13/1/25 - సోమవారం నాడు - సన్ ఫ్లవర్ కాలనీ వీధిలోనిది. అందులో సగం మంది స్వచ్ఛ - సుందర కార్యకర్తలే. భాగ్యనగరి నుండీ, బెజవాడ తదితర ప్రాంతాల నుండీ, ఊళ్ళో సగం వార్డుల నుండీ వచ్చినవారూ, తధితరులూ, &nb...
Read Moreసింగిల్ యూజ్ ప్లాస్టిక్ సామాన్లు వద్దేవద్దు! నారచేతి సంచులు ముద్దే ముద్దు!! భోగి పండుగకు ముందునాడు - @3351* ఆదివారం – 12/1/25 నాటి సన్ ఫ్లవర్ కాలనీ వీధి శుభ్రతలకు స్వచ్చ కార్యకర్తలు స్వాగతం పలికారు. కడియాల సురేష్ గారి గృహ సముదాయం వద్ద – ప్రొద్దు తిడగుడు పూల బజారు గేటు వద్ద మొదలైన ఎండు, పచ్చి గడ్డి పీకుడులూ, రోడ్డు దక్షిణ...
Read Moreసింగిల్ యూజ్ ప్లాస్టిక్ సామాన్లు వద్దేవద్దు! నారచేతి సంచులు ముద్దే ముద్దు!! సంఖ్యాపరమైన మరొక మైలురాయి - @ 3350* అది శనివారం - 11-1-25 వ రోజుది, 4.19 కే 13 గ్గురితో ముందుగాను, నిముషక్రమాన వచ్చి కలసిన 23 గ్గురితో మెత్తం 36 (+6 గురు పంచాయతి కార్మిక సోదరులు అదనం) తోను నిర్విఘ్నంగా - శివాలయం ముదలుకొని, HDFC బ్యాంకు దాక నెరవేరిన వీధి బాధ్యత...
Read Moreసింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల్ని మానేద్దాం! నార చేతి సంచుల్నే వాడుదాం!! క్రొత్త సంవత్సరంలో 10 వ రోజు బాధ్యతలు - @3349* ఇవి శుక్రవారం వేకువ - అగ్రహారం తొలి వీధి వద్ద ప్రారంభమై, బెజవాడ బాటలోని శివాలయం వద్ద ముగిసినవి. ప్రారంభ, ముగింపు వేళలు 4.20 & 6.20. రోజుకు గంట శ్రమదాన నియమం అటకెక్కి చాలకాలమయింది! నేటి సమయ – శ్రమదాతలు నికరంగా 28 మందీ, మొత్తంగా 32 మందీ!...
Read Moreసింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల్ని మానేద్దాం! నార చేతి సంచుల్నే వాడుదాం!! నేటి వీధి శుభ్రతలు 3348* వ నాటిది - (09.01.2025) బుధవారం వేకువ 4.19 కే మొదలై 6.25 దాక జరిగిన ఆ ప్రయత్నాలు 33 గ్గురివి. నాగాయలంక రోడ్డు కాలుష్యాల పని పట్టాక ఈ వేకువ కార్యకర్తలు ఎంచుకొన్నది విజయవాడ బాటలో సెంటరు మొదలు కుడి మలుపు దాక! ఐతే - ఈ 250 గజాల వీధిలోనే అందరు కార్యకర్తలు రెండేసి గుంటలు చేయడానికేమున్నదనుకోవద్దు! ఉన్న కథంతా అక్కడే ఉన...
Read Moreసింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల్ని మానేద్దాం! నార చేతి సంచుల్నే వాడుదాం!! 36 గురి ప్రమేయంతో 3347* వ నాటి వీధి పారిశుద్ధ్యం! బుధవారం - 8/1/25 వ నాటి శ్రమానందం కూడ నాగాయలంక రోడ్డులోనే! నిన్నటి ఊడ్పులు ముగిసిన పొట్టి శ్రీరాములు వీధి వద్ద నుండి గదా నేటి వేకువ మొదలు కావలసింది! నిన్నటి వలెనే – 4:20 ప్రాంతంలో 15 మంది కలుసుకొన్నది కూల్ డ్రింకు షాపుల వద్దనే! ...
Read Moreసింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల్ని మానేద్దాం! నార చేతి సంచుల్నే వాడుదాం!! 3346 * (మంగళ వారం -7.1.2025) న కూడ ఆదే కథ! నిన్నటి నిర్ణయాన్ని బట్టి తొలుత – 4.18 కే 13 గ్గురు 3 రోడ్ల కూడలికి రానే వచ్చారు. తారువాత్తరువాత వాళ్ళు 30 కి పైగా పెంపొందారు, పంచాయతీ కార్మికులు 6 గురు దీనికదనం. ఒక ప్రణాళిక ప్రకారం 3 బృందాలుగా విడి, ఒక 6 గురి ముఠా ట్రా...
Read Moreసింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల్ని మానేద్దాం! నార చేతి సంచుల్నే వాడుదాం!! గ్రామ సామాజిక కర్తవ్య పాలనలో 3345* రోజులు సోమవారం వేకువ 4.20 కన్నా ముందే సదరు కర్తవ్యాలు 11 మందితో మొదలయ్యాయి! తొలుత ATM ల వద్దా, ఆ ఉపరి కెనరా బ్యాంకు పడమర సందుల...
Read Moreసింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల్ని మానేద్దాం! నార చేతి సంచుల్నే వాడుదాం!! ఆదివారం (5.1.25) నాటి వీధి శ్రమదాన చర్యలు @ 3344* వీధి బందరు మార్గంలోనిది ; ప్రాంతం చాలా వరకు నిన్నటిదే – ATM ల, దేవాలయాల, పెట్రోలు బంకుల, 3 రోడ్ల ముఖ్య గ్రామ కేంద్రమే! ఈ 300 గజా...
Read More