Daily Updates

3365* వ రోజు ...

సింగిల్ యూజ్ ప్లాస్టిక్ సామాన్లు వద్దేవద్దు! నారచేతి సంచులు ముద్దే ముద్దు!! ఆదివారం (26-1-25) రిపబ్లిక్ డే శ్రమ - @3365*          నిన్నటి ఆగిరిపల్లి ప్రయాణ బడలిక వల్ల ఈ వేకువ సమయాన కార్యకర్తల సంఖ్య తగ్గుతుందనుకొన్నాగాని, ముప్పై ముగ్గురితో ఫరవాలేదనిపించింది. ఐతే ఈ సంఖ్యలో ముగ్గురు పంచాయతి సిబ్బంది, రాష్ట్ర  గవర్నర్ గారు DRK – ...

Read More

3364* వ రోజు ...

 సింగిల్ యూజ్ ప్లాస్టిక్ సామాన్లు వద్దేవద్దు! నారచేతి సంచులు ముద్దే ముద్దు!! 4:20 నుండే విజృంభించిన వీధి పారిశుద్ధ్యం - @3364*           శనివారం (25-1-25) కావడం వల్లనేమోగానీ, “ఆగిరిపల్లి ప్రయాణం వల్ల 20 మందైనా కార్యకర్తలు వస్తారా?” అని శంకించాను గాని కొంచెం వెనకా ముందుగా 33 మంది స్వచ్చ కర్మిష్టులు పెదకళ్ళేపల్లి వీధిని ఆక్రమించారు. ...

Read More

3363* వ రోజు ...

 సింగిల్ యూజ్ ప్లాస్టిక్ సామాన్లు వద్దేవద్దు! నారచేతి సంచులు ముద్దే ముద్దు!! మరొక విశిష్ట శ్రమదానం P.K. పల్లి రోడ్డులోనే - @3363*           అది 24-1-25 – శుక్రవారం వేకువ 4.20 - 6.22 నడిమి 2 గంటల నిడివికలది; 30 మంది శ్రమ వీరుల పనితనాలు చూపినది; 150 గజాల వీధి పారిశుద్ధ్య సుందరీకృత కార్యక్రమమది: చేసిన వారికీ, చూసిన వారికీ తప్ప - అక్కడి ...

Read More

3362* వ రోజు ...

 సింగిల్ యూజ్ ప్లాస్టిక్ సామాన్లు వద్దేవద్దు! నారచేతి సంచులు ముద్దే ముద్దు!! 23-1-25 – గురువారం నాటిది 3362 వ నాటి స్వచ్చ దిన చర్య!           అనుకొంటే - అది వేకువ 4.6 కే P. K.పల్లి - బండ్రేవుకోడు వంతెన ప్రక్క - అట్టల కంపెనీ ఎదుటనే ప్రారంభమయింది! 6.24 కు అసలు బాట 100 గజాల తర్వాత ముందు కుడి రోడ్డుకూ, తరువాత ఎడం వైపుకూ అంటే వాసవీ కల్యాణ మండపం వెనుక రోడ్డుకూ మలుపులు తిరిగి ఆగింది....

Read More

3361* వ రోజు ...

 సింగిల్ యూజ్ ప్లాస్టిక్ సామాన్లు వద్దేవద్దు! నారచేతి సంచులు ముద్దే ముద్దు!! బస్ స్టాండు ప్రక్కకు మారిన వేకువ శ్రమ! - @3361*           బుధవారం (22-1-25) వేకువ 4.18 కే నేటి 24 గురు కార్యకర్తల్లో సగం మంది పెదకళ్లేపల్లి బాటలోని బండ్రేవుకోడు వంతెన దగ్గర హాజరు. కాని, వాళ్ళ శ్రమ ఎక్కువగా ఖర్చయింది మాత్రం బస్ స్టాండుకు తూర్పు దుకాణ సముదాయాల 100 గజాల మేరలోనే! ...

Read More

3360* వ రోజు ...

 సింగిల్ యూజ్ ప్లాస్టిక్ సామాన్లు వద్దేవద్దు! నారచేతి సంచులు ముద్దే ముద్దు!! 3360* వ శ్రమదానం కోమలా నగర్ మరో వీధిలో!           మంగళవారం వేకువ (21-1-25) 2 గంటల - 24 మంది ప్రయత్నం సూర్యప్రకాశరావు మాస్టారి - కోడూరు వారి అడ్డ వీధిలో జరిగింది. స్థానిక మహిళలిద్దరూ. చివర్లో కలిసిన మరో ఇద్దరూ కార్యకర్తల సంఖ్యను 28 కి పెంచారు.           అదేంటో - ఉత్తరాయణ క...

Read More

3359* వ రోజు ...

 సింగిల్ యూజ్ ప్లాస్టిక్ సామాన్లు వద్దేవద్దు! నారచేతి సంచులు ముద్దే ముద్దు!! కోమలానగర్ లోనే 3359* వ శ్రమ వేడుకలు!           తేది 20/1/25, ఆదివారం కాదు - సోమవారం! ఐనా ‘తగ్గేదేలే’ అన్నట్లు 40 మంది కోమలానగర్ ముఖ్య వీధి చివర్లో రోడ్ల, కొన్ని ఖాళీ స్తలాల దుమ్ము దులిపేశారు. ఐతే ఇందులో దాలిపర్రు మూలాలు గలిగి, సినీ దిగ్గజ దర్శ కేంద్రుడు ...

Read More

3358* వ రోజు ...

సింగిల్ యూజ్ ప్లాస్టిక్ సామాన్లు వద్దేవద్దు! నారచేతి సంచులు ముద్దే ముద్దు!! ఆదివారం (19-1-25) కూడ కోమలానగర్ లోనే! - @3358*           అది కూడ వేకువ 4.20 కే ముఖ్య వీధిలోనే! పాల్గొన్న వారి అంచనా సంఖ్య 35! స్థానికుల ప్రమేయం తగు మాత్రం!           మెయిన్ రోడ్డు బారునా ఒక్కో అడ్డ వ...

Read More

3357* వ రోజు ...

సింగిల్ యూజ్ ప్లాస్టిక్ సామాన్లు వద్దేవద్దు! నారచేతి సంచులు ముద్దే ముద్దు!! శ్రమదానం ఈ వేకువ కోమలానగర్ ప్రధాన వీధికి చేరింది - @3357*          శనివారం (18.01.2025) వేకువ 4:20 కే అక్కడికి చేరిన తొలి బ్యాచ్, తక్షణమే వీధి మొదట్లో ఉన్న విజయ సాయి మెడికల్ షాపు వద్ద కత్తులు, దంతెలతో కాలుష్య దౌష్ట్యాల పైన కలబడింది. అంతలోనే కొందరు స్థానిక కార్యకర్త...

Read More

3356* వ రోజు ...

 సింగిల్ యూజ్ ప్లాస్టిక్ సామాన్లు వద్దేవద్దు! నారచేతి సంచులు ముద్దే ముద్దు!! మరొక మారు బైపాస్ వీధి శ్రమదానమే! - @3356*          శుక్రవారం వేకువ (17-1-25) 26 మంది నికర సమయదాతలు కాక, వేమూరు –ఘంటసాల - దుబాయి రాజేష్ కాక, 5 గురు పంచాయతీ + ముగ్గురు ట్రస్టు ఉద్యోగులూ - వెరసి 34 మంది వీధి పరిశుభ్రతా ప్రయత్నం నెరవేరింది.          ఒక్క అడపా బాబూరావు గ...

Read More

3355* వ రోజు ...

సింగిల్ యూజ్ ప్లాస్టిక్ సామాన్లు వద్దేవద్దు! నారచేతి సంచులు ముద్దే ముద్దు!! 3355* వ శ్రమ ముహూర్త బలం - @4.18 AM.          ఈ గురువారం (16.1.25) నాటి గ్రామ వీథి శ్రమకారులు 26 ముంది – బైపాస్ మార్గపు అడపా బాబూరావు, మూడేళ్లగా అస్పత్రిలో ఉద్యోగిస్తున్నా ఈ వేకువ మాత్రమే బోణీ కొట్టిన నర్సు బొంతు సౌభాగ్యవతితో సహా! ఉపమార్గంలో 1 వ, ...

Read More
<< < ... 18 19 20 21 [22] 23 24 25 26 ... > >>