Daily Updates

2350* వ రోజు...

   ఒక్కసారి మాత్రమే వాడే ప్లాస్టిక్ వస్తువులు మనకెందుకు?   ఊరి శౌచ-సౌందర్య సంకల్పంతో - 2350* దినాలు!             ఆదివారం (13.02.2022)నాటి ప్రధాన వీధి శౌచం మరీ 4.15 కే ప్రారంభమై, 36 మంది పిన్నల –మహిళల –వర్షీయసుల సమష్టి సమన్వయ కృషితో 6.27 వరకూ కొనసాగి, 7.00 సమయంలో గాని వారు ఇళ్ల...

Read More

2348* వ రోజు...

   ఒక్కసారి మాత్రమే వాడే ప్లాస్టిక్ వస్తువులు మనకెందుకు?   అలవాటైన అభ్యాసం -2348* వ నాటి శ్రమదానం.             ఈ శనివారపు వేకువ(12.2.2022) ఠంచను గా 4.15 కే విజయవాడ మార్గం  లోని శివాలయం దగ్గరకు చేరుకున్న వారూ, నిముషాల క్రమంలో వచ్చి కలిసిన వారూ- వెరసి 26 మంది స్వచ్చంద శ్రమ దాతలు ! ప్...

Read More

2347* వ రోజు...

 ఒక్కసారి మాత్రమే వాడే ప్లాస్టిక్ వస్తువులు మనకెందుకు? స్వగ్రామం కోసం ఇదొక నిరంతర - నిర్విఘ్న శ్రమదానం - @2347*             ఔను - ఇది శుక్రవారం - (11-2-22) 4:17 వేకువ సమయం! 2 గంటలకు పైగా - 21 మంది గ్రామ సామాజిక చైతన్యకారుల వీధి శుభ్రతా ప్రయత్నం! వేలాది రోజుల్లాగా ఇది ఫలప్రదం - అటు ఊరి స్వస్తత దృష్ట్యా శ్రేయోదాయకం - ఇటు తమ ఈ నాటి కర్తవ్య పరిపూర్తి చేసిన స...

Read More

2346* వ రోజు...

 ఒక్కసారికే పనికొచ్చే ఏ ప్లాస్టిక్ వస్తువులైనా ఎందుకు వాడాలి? మ్యాజిక్ సంఖ్యానంతర స్వచ్ఛంద గ్రామ వికాస కృషి - @2346*           గురువారం (10.02.2022) నాటి వేకువ 2 గంటలకు పైగా - 21 మంది గ్రామ స్వచ్ఛతా విధేయుల వీధి పారిశుద్ధ్యం ఒక పెద్దాయన మాటల్లో “నభూతో నభవిష్యతి!” నా లెక్క ప్రకారమైతే – అబ్బో! వీళ్లెన్ని వందల మార్లు - ఎన్ని మురుగ్గు...

Read More

2345* వ రోజు......

 ఒక్కసారి మాత్రమే వాడే ప్లాస్టిక్ వస్తువులు మనకెందుకు? ఒక మాంత్రిక (మాజిక్) సంఖ్య – 2-3-4-5* వ నాటి స్వచ్చోద్యమ లీలలు!           బుధవారం(9-2-22) నాటిది సంఖ్యాపరంగా నిజంగా ఒక విశేషమే! తక్కిన సంగతులట్లా ఉంచి, కొందరు స్వచ్ఛ కార్యకర్తలను ఇది దాతృత్వ దాడికి పురికొల్పింది మరి! ఈ వేకువ 4.19 నుండి 6.29 దాక – 2...

Read More

2344* వ రోజు...

 ఒక్కసారి మాత్రమే వాడే ప్లాస్టిక్ వస్తువులు మనకెందుకు?                               2344*వ నాటి గ్రామ వీధుల ఆవశ్యక చర్యలు.   ఈ మంగళ వారం (08.02.2022) వేకువ సైతం ఊరి భద్రతా దళం తన పనిని 4.30 కే మొదలు పెట్టింది. ఈ  నలుగురికి తోడు ఒక మహిళా కార్యకర్త, ట్రస్టు ఉద్యోగి ఒకాయన, శంకర శాస్త్రి నామధేయుడై...

Read More

2343* వ రోజు...

 ఒక్కసారి మాత్రమే వాడే ప్లాస్టిక్ వస్తువులు మనకెందుకు? 2343* వ రోజున గ్రామ భద్రతా దళం చర్యలు.             చల్లపల్లి గ్రామ స్వచ్చోద్యమంలో సోమ, మంగళ వారాల్లో రెస్క్యూటీమ్ వారి పరిచర్యలు ఒక రివాజుగా మారినవి! ఈ వేకువ 4.30 కే వీరు ఊరికి 2 ½ కి.మీ ఉత్తరాన గల శ్మశానం సరిహద్దులోని డంపింగ్ కేంద్రానికి హాజరయ్యారు. ఎవరికీ ఏ మాత్రం పనికిర...

Read More

కాశీభట్ల రఘునాధ శాయిబాబు గారు...

ఆదివారం నాటి శ్రమదాన వేళ ఒక ఆసక్తికర సంఘటన.   అది వేకువ 4.45 సమయం! గ్రామ ప్రధాన కూడలిలో జరిగిన ఒక స్వచ్చోద్యమ వేళా విశేషం! (కొద్దిగా ధర్మ సంకటం కూడ!) అనివార్యంగా జరిగిన ఆ విశేషమేమంటే :  ...

Read More

2342* వ రోజు...

 ఒక్కసారి మాత్రమే వాడే ప్లాస్టిక్ వస్తువులు మనకెందుకు? ఇదొక ముఖ్య వీధి సుందరీకరణ దృశ్యం - 2342*             ఆదివారం – (6.2.22) నాటి వేకువ 4.18 కే మొదలైన ఊరి కాలుష్యం మీద పోరు 6.30 దాక జరుగుతూనే ఉంది! ఆయుద్ధ వీరులు 34 మందైతే - శత్రువులేమో 30 వేల మంది గ్రామస్తుల ఆరోగ్య - ఆహ్లాదాలను నష్టపరచే నానారకాల కశ్మలాలు, ...

Read More
<< < ... 144 145 146 147 [148] 149 150 151 152 ... > >>