Daily Updates

3676* వ రోజు ......

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం?                     కాసానగర మూలల్లో డంపుల పనుల్లో... @ 3676 * స్వచ్చ -సుందరీకరణ కార్యక్రమంలో భాగంగా ఊరికి దూరంగా మూణ్ణాలుగు కిలోమీటర్ల ప్రాంతపు రహదార్ల బాగు చేతకు 4.15 కే తొందరపడి 9 కోయిలలు ముందే కూయడం మొదలుపెట్టాయి.  అదనంగా 20 కోయిల...

Read More

3675* వ రోజు ......

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం?                        ఆదివారపు శ్రమదాన వైభోగం! @ 3675* ఆ వైభవం క్రొత్తా- ప్రాతా వాళ్లతో గలిపి మొత్తం50 మందిది;  మరొక మారు నాగాయలంక రోడ్డులోని కాసానగరం సమీపానిది; అం...

Read More

3674* వ రోజు ... ...

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం? 2 గంటలపైగా 44 గురి శ్రమదానం - @3674*                శ్రమ వేడుక శనివారం (6.12.25) నాటిది, రామానగరం, శివరామపురం లాంటి పొరుగూరి కార్యకర్తలకైతే 4 కిలోమీటర్ల దూరాన – నాగాయలంక రోడ్డులో కాస...

Read More

3673* వ రోజు ... ...

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం? శుక్రవారం (5-12-25) నాటి పనిదినం 3673* వది!                ఆ సంఖ్య ఏ 6000* వరకో ఆగేది కాదు!                వాట్సప్ లోనో-ముఖ గ్రంథంలోనో చదువరులు కాస్...

Read More

3672* వ రోజు ......

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం? స్వచ్ఛ - సుందరోద్యమ ధారావాహికలో 3672 వ  ఎపిసోడ్!                నేటి (గురువారం – 4/12/15) రహదారి పారిశుద్ధ్యం కోసం 3 కిలోమీటర్ల దూరంగా వెళ్లిన పాతిక మందిలో 9 మంది చలి వేకువ 4.15 కే ముడుచుకొనక అమరుల స్తూపం వద్ద నిలిచారు చూశారా! చలికి తోడు గాలొక...

Read More

3670* వ రోజు ...

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం? ఎడనెడా తుఫాను చిరుజల్లుల్లోనే రహదారి శ్రమదానం - @3670*                ఆ దారి న...

Read More

3669* వ రోజు ...

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం? తుఫాను వాతావరణానికి ఎదురొడ్డుతున్న శ్రమదానం - @3669*                అసలే ఇది డిసెంబరు మాసపు చలి; అగ్నికి ఆజ్యం లాగా తుఫాను  తాలూకు గాలులూ, తుంపర చినుకులూ; ఎంచుకొన్న ...

Read More

3668* వ రోజు ...

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం? ఆదివారం - నవంబరు మాసాంతపు శ్రమ వేడుక – 3668*                రెండుమూడేళ్ల క్రిందట మూడేసి గంటల చొప్పున ATM సెంటరులో జరిగిన ఆనందాది వారాలు గుర్తున్నవా? ఈ పేకువ 2 గంటలపాటు పడమటి బజారులో మళ్లీ అవి గుర్తుకొచ్చాయి - కార్యకర్తలు + స్థానికులు కలిసి ...

Read More

3667* వ రోజు ...

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం? 29.11.25(శనివారం) నాటి శ్రమదాన సంగతులు - @3667*                శ్రమదాతలు రోబోలు కాక మనసున్న మంచి కార్యకర్తలు కనుక ఏ పూట ఎప్పుడే పారిశుద్ధ్య కృషి చేస్తే ఊరికి మంచిదో తెలిసిన వాళ్ళు గనుక – ఏరోజుకారోజు ఈ పారిశుద్ధ్య పరిశ్రమలు క్రొత్తగానే – చైతన్యవంతంగానే జరిగి ఉ...

Read More
<< < ... 12 13 14 15 [16] 17 18 19 20 ... > >>