Daily Updates

3492* వ రోజు...

 ఒక్కసారికి మాత్రమే  వాడి  పారేసే ప్లాస్టిక్ వస్తువులకు మేమెంతో దూరం! 6.6.2025 వ తేది 3492 * వ రోజు శ్రమైక జీవన సౌందర్యం!          తెల్లవారు జామున 4:15 ని॥ 12 మందితో ప్రారంభమైన స్వచ్ఛ సేవలు హైవే రోడ్డుకు ఉత్తరం వైపు  సువర్ణ గన్నేరు మొక్కల మధ్యన ఉన్న మాచర్ల కంప, గడ్డిని కొందరు తొలగించారు.  ...

Read More

3491* వ రోజు ...

 ఒక్కసారి మాత్రమే వాడిపారేసే ప్లాస్టిక్ వస్తువులు వాడకం నివారిద్దాం పర్యావరణ పరిరక్షణకు అందరం సహకరిద్దాం! 5.6.2025 వ తేది 3491* వ రోజు విశేషాలు!          వేకువ జాము 4:16 ని॥ NTR పార్కులో 18 మందితో స్వచ్ఛ సేవ మొదలైంది. ముందుగా అనుకున్న ప్రకారం NTR పైలాన్ ఎదురుగా రెండు వైపులా వెనుక భాగాన మొక్కలను నాటడానికి మట్టిని సమానంగా సర్దుకొనే పనిలో ...

Read More

3490* వ రోజు ...

 మొక్కలు నాటుదాం! పచ్చదనాన్ని పెంచుదాం! 04-06-2025 – బుధవారం – 3490* వ రోజు          వేకువ ఝామున 4.14 ని॥కు 12 మందితో ప్రారంభమయిన స్వచ్ఛ సేవ మరికొద్ది సమయానికి 28 మందితో ఊపందుకుంది. హాస్పిటల్ స్టాఫ్ అధికంగా హాజరవటం ఈనాటి విశేషం.   &nbs...

Read More

3489* వ రోజు ...

 చెట్లను పెంచుదాం! పర్యావరణాన్ని కాపాడుదాం! 03-06-2025 – మంగళవారం – 3489* వ రోజు.          మొక్కలు తెచ్చి, గోతులు తవ్వి, మొక్కలు నాటి, పాదులు తీసి, ప్రతిరోజు నీరు పోసి, రక్షణగా కంపకట్టి దినదినము చూచుకుంటు, అనుదినము కాచుకుంటు, మొక్కల ఎదుగుదలను చూచి మురిసిపోయే ...

Read More

3488* వ రోజు ...

 మొక్కలు నాటుదాం! పచ్చదనాన్ని పెంచుదాం! 02-06-2025 – సోమవారం -  3488*వ రోజు.          ఉదయం 4:18 ని॥కు వేకువ సేవకు ఇష్టపూర్వకముగా విచ్చేసిన మొదటి ఫోటో వారియర్స్ 16 మంది కాగా, ముగింపు సమయానికి 42 మంది కార్యకర్తలతో కాసానగర్ ప్రాంతమంతా సందడి నెలకొంది. ...

Read More

3487* వ రోజు...

 మొక్కలు నాటుదాం! పర్యావరణాన్ని కాపాడుదాం! 01.06.2025 – ఆదివారం- 3487* వ రోజు          గత 10 సం॥ల పైగా నియమ బద్ధంగా, నిర్ణీత సమయానికి, నిశ్చయముగా ప్రారంభమయ్యే స్వచ్చ సేవకి యధావిధిగా ఈ వేకువ ఝామున 4.20 ని॥కు తరలి వచ్చిన కార్యకర్తలు 24 మంది కాగా ముగింపు సమయానికి 74 మందితో  కాసానగర్ ప్రధాన కూడలి జాతరను తలపించింది. అధిక సంఖ్యలో కార్...

Read More

3486* వ రోజు ...

 సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వద్దు! పర్యావరణ హితమే ముద్దు! 31-5-2025 - శనివారం 3486* వ రోజు          వేకువ ఝామున, వాతావరణం చల్లగా ఉన్న తరుణాన – ఉదయపు గాలులు శరీరాన్ని తాకుతూ మనసు ఉత్తేజం పొందుతున్న సమయాన హైవేలో కాసానగర్ వద్ద 4.20 ని॥కు 20 మంది కార్యకర్తలతో మొదటి ఫోటోతో ప్రారంభమయిన స్వచ్ఛ సేవ, ముగింపు సమయానికి 40 మం...

Read More

3485* వ రోజు ...

 సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వద్దు! పర్యావరణ హితమే ముద్దు! 30-5-2025 - శుక్రవారం – 3485 వ రోజు.          వేకువ ఝామున 4.19 ని॥లకు 12 మందితో మొదటి ఫోటోతో ప్రారంభమయిన స్వచ్ఛ సేవకు మరికొద్ది సవయానికి తరలి వచ్చిన స్వచ్ఛ సైన్యం 37 మంది చేరుకుని హైవే పై పనితో చెత్తపై సమరభేరి మ్రోగించారు.          హైవేలో బందరు ర...

Read More

3484* వ రోజు ...

 భూమిలో ఎప్పటికీ కరగని ఫ్లెక్సీలు వాడకం వద్దు! భూమిలో కరిగిపోయే గుడ్డ బ్యానర్ల వాడకమే ముద్దు! 29-5-2025 గురువారం – 3484*          వేకువ ఝామున 4.23 ని॥కు 15 మందితో మొదలయిన స్వచ్ఛ సేవ మరికొద్ది సేపటికే 38 మంది చేరికతో కాసానగర్ సెంటర్ లో పని సందడి ప్రారంభమయింది.          బందర...

Read More
<< < ... 14 15 16 17 [18] 19 20 21 22 ... > >>