ఒక్కసారికి మాత్రమే వాడి వదిలించుకొనే ప్లాస్టిక్ వస్తువులు వేటినీ వాడనే వాడం! గ్రామ స్వచ్ఛ – శుభ్రతా వైభవం కోసం 2182* వ నాటి ప్రయత్నం ఈ శుక్రవారపు బ్రహ్మ ముహూర్తం లో సైతం 4.24 – 6.16 సమయాల నడుమ 28 మంది స్వగ్రామాంకిత స్వచ్చోద్యమ క...
Read More33 మంది స్వగ్రామ స్వచ్చోద్యమ కర్తల 2181* వ నాటి ప్రయత్నం 8.07.2021 (గురువారం) నాటి వేకువ 4.20 సమయానికే బందరు జాతీయ రహదారి మార్గంలో వైజయంతం ఎదుట వీధి కాలుష్యం మీద కత్తులు దూయడానికి సన్నద్ధులైన 15 మందిని వాట్సాప్ ఛాయా చిత్ర సాక్ష్యంగా గమనించారా? స్వల్ప వ్యవధిలో మిగిలిన బాధ్యులు సైతం వచ్చి చేరి, 33 మంది ప్రణాళికాబద్ధమైన సమష్టి కృషి రాణించి, ...
Read Moreస్వచ్చోద్యమ చల్లపల్లి లో విజయవంతమైన 2180* వ నాడు. రెండు రోజుల స్వల్ప విరామం పిదప ఈ వేకువ జామున 4.21 నిముషాలకే పునః ప్రారంభమైన స్వచ్చ కార్యకర్తల వీధి పారిశుధ్య కృషి 6.35 వరకు కొనసాగింది. ఈ ఆదర్శ కృషిలో నేటి భాగస్వాములు 29 మంది. స్వచ్ఛ సుందర...
Read Moreసొంత ఊరి ఆరోగ్య భద్రతతానిర్వహణలో 2179* వ నాడు ఆదివారం 4.7.2021 నాటి వేకువ 4.27 సమయానికే నిన్నటి నిర్ణీత ప్రదేశానికి చేరుకొన్న 12 మంది గ్రామ సంక్షేమకారులనూ, మొత్తంగా 40 మంది స్వచ్చోద్యమ పరివారాన్నీ ఈ నాటి “జై స్వచ్ఛ చల్లపల్లి సైన్యం” వాట్సాప్ గుంపు ఆద్యంతపు ఛాయా చిత్రాల్లో గమనించవచ్చు. ఇంత పెద్ద సుశిక్షిత పటాలం రెండు గంటల పాటు (6.30 దాక) శ్రమించి సాధించినదేమిటంటే – ...
Read Moreగ్రామ స్వచ్ఛతా పునరుద్యమంలో 2178* వ నాడు. 03.07.2021 వ నాటి శుభోదయ పూర్వమే – 4.22 సమయానికే కనీసం 11 మంది గ్రామ మెరుగుదల దీక్షాపరులు (వాట్సాప్ ఛాయా చిత్రం చూడండి), తదుపరి కొద్ది నిముషాలలో వచ్చి కలిసిన 20 మంది దీక్షా దక్షితులు - నేటి స్వచ్ఛ యజ్ఞం ముగింపు వేళకు దానికొక స...
Read More2177* వ నాటి గ్రామ స్వచ్చతా పునరుద్యమ సంగతులు. ఈ శుక్రవారం (02.07.2021) వేకువ 4.27 కే బందరు రహదారిలో పునః ప్రారంభమైన వీధి పారిశుధ్య చర్యలతో 6 వ నంబరు పంట కాలువ మొదలు కళా నర్శింగ్ హోమ్ దాక శుభ్రతకు నోచుకున్నది. రెండు ఆసుపత్రుల – బ్యాంకు – కళాశాల – రిజిస్ట్రారు కార్యాలయాల – పండ్ల దుకాణాల పరిసరాలు చాల వరకు మ...
Read Moreచల్లపల్లి పంచాయితీ ఆవిర్భవించి నేటికి 133 సంవత్సరాలు. ‘స్వచ్చ సుందర చల్లపల్లి’ ఉద్యమం ప్రారంభించబడి 6 ½ సంవత్సరములు (నవంబర్ 12, 2014). చల్లపల్లి పంచాయితీ కి 127 సంవత్సరములు నిండిన సంధర్భంగా ‘స్వచ్చ చల్లపల్లి’ ఉద్యమంలో భాగంగా 2015 జులై 2 వ తేదీన 127 మొక్కలను గంగులవారిపాలెం రోడ్డులో నాటడం జరిగింది. 6 సంవత్సరాలు తరువాత ఆ రోడ్డు సుందరం...
Read Moreగ్రామ సేవలో 6 సంవత్సరాలు నిండిన ‘మనకోసం మనం’ ట్రస్టు. డాక్టర్ గురవారెడ్డి గారి చొరవతో స్వచ్చ సుందర చల్లపల్లి లక్ష్యంతో 2015 జులై 1వ తేదీన ‘మనకోసం మనం’ ట్రస్టు స్టాపించబడినది. RTC బస్టాండు నవీకరణ, ...
Read Moreనీకు మా స్వచ్చోద్యమాంజలి మౌనముగనే వేల గంటలు ‘మనం మనకోసం సుమా’! అని ఎవడు చేసెనో సొంత ఊరికి ఇన్ని వేల దినాల సేవలు వీధి వీధిన దుమ్ము ధూళిని, మురుగు కాల్వల సిల్టుతో డెనొ అతడె వాసన కృష్ణారావని – అతని బ్...
Read More