ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడము గాక వాడం! 2140* వ రోజున స్వచ్చోద్యమ చల్లపల్లి సందడులు. 05.03.2021 (శుక్రవారం) వ తేదీలో కూడ - ఇంకా వేకువ 4.20 కూడ కాని మంచు - చీకటి వేళ - తలశిల ‘బికనీర్’ ఆహారశాల ఎదుట నిలిచిన డజను మంది ఔత్సాహిక స్వచ్ఛ కార్యకర్తలను మన సామాజిక మాధ్యమంలో గమనించండి... ఇప్పుడేనా? – ...
Read Moreఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడము గాక వాడం! 2139* వ నాటి చల్లపల్లి గ్రామ స్వచ్చోద్యమ విశేషాలు. గురువారం – 4.3.2021 వ తేదీ కూడ షరా మామూలుగానే - 4.20 కే – జడలు విప్పిన మంచులోనే – 27 మంది స్వచ్ఛ కార్యకర్తల త్రిముఖ పారిశుధ్య చర్యలు ఠంచనుగా మొదలైపోయినవి. ఇంచుమించు రెండు గంటల పాటు ఒక సందడిగా – ఒక బాధ్యతగా – అనివార్యంగా నెలకొన్న ఆయాచిత గ్రామ స్వచ్ఛ – శుభ్ర – స్వస్త – సుందరీకరణ చర్యలు – ...
Read Moreఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడము గాక వాడం! చల్లపల్లి స్వచ్ఛ – సుందరోద్యమంలో - 2138* వ నాడు. ఈ మార్చి నెల – బుధవారం – 3 వ నాటి వేకువ మంచు వానలో 28 మంది తమ గ్రామానికెంతో ఆనంద – ఆరోగ్యదాయకమైన తారకరాముని పార్కు దగ్గర 4.18 నిముషాలకే ఉధ్యక్తులైపోయి, ఎప...
Read Moreఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడము గాక వాడం! 2137* వ నాటి గ్రామ స్వచ్ఛ - సుందర చర్యలు. ఆదివారం(28.02.2021) కారణంగానేమో గాని – 43...
Read Moreఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడము గాక వాడం! ఆహ్లాద – ఆనంద – ఆరోగ్య – సుందర చల్లపల్లి ప్రయత్నంలో 2136* వ నాడు. ...
Read Moreఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడం గాక వాడం! గ్రామ మెరుగుదల కృషిలో స్వచ్ఛ సైన్యం - 2135* వ నాటి ప్రత్యేకతలు. ఈ శుక్రవారం (26.02.2021) వేకువ 4.24 కే ఊరి ఉమ్మడి మేలు కోసం ఆతృతతో సంసిద్ధులై పోయిన డజను మందికి పైగా స్వచ్చంద శ్రమదాతల్ని గమనించారా? వీరు కాక మరో 2 – 3 నిముషాలకే కార్యక...
Read Moreఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడం గాక వాడం! స్వచ్ఛ - సౌందర్య చల్లపల్లిలో 2134* వ నాటి ప్రయత్నం. ఈ 25.02.2021 - గురువారం వేకువ 4.21 సమయంలో మొదలై, 2 గంటల తరువాత – 6.20 కి ముగిసిన చల్లపల్లి స్వచ్ఛ - సుందరోద్యమకారుల (తమ సామాజిక బాధ్యతగా వాళ్ళు ప్రకటించుకొనే) గ్రామ వీధి పారిశుధ్య కృషిని నా సొంత కవిత్వంతో గాక – “జై స్వచ్ఛ ...
Read Moreఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడనే వాడం. స్వచ్ఛ – సంచిత చల్లపల్లిలో 2133* వ నాటి శ్రమదానం. ఈ బుధవారం (24.02.2021) వేకువ 4.22 కే మొదలై 6.20 దాక ప్రవర్ధిల్లిన గ్రామ ప్రయోజనకర శ్రమదానంలో భాగస్తులైన ధన్యులు 27 మంది. నేటి పరిశుభ్ర – సుందరీకృత భాగం కూడ గత కొద్ది నాళ్ళ వలెనే విజయవాడ బాటలోని 3 రోడ్ల – రెవెన్యూ కార్యాలయాల ప్రాంతమే! కార్యకర్తల పట్టుదలలో గాని, ...
Read Moreస్వచ్చ సైనిక అంతరంగం నేను సైతం చల్లపల్లి కి చెమట చుక్కలు ధార పోశాను ...
Read More