Daily Updates

3429* వ రోజు ...

 ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్ సామాన్లు  దండగ! మళ్ళీ మళ్ళీ వాడదగు స్టీలు వస్తువులే పర్యావరణ పండగ! సోమవారం (31.03.2025) వేకువ కూడా 35 మంది! - @ 3429*          అందులో వీధి కాలుష్య శత్రువులు 12 గురు 4:20 కే NTR స్కూలు దగ్గరి రోడ్డులో ధీమాగా నిలబడ్డారు చూడండి! అసలీ గ్రామ స్వచ్ఛ - సుందరోద్యమం...

Read More

3428* వ రోజు...

 ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్ సామాన్లు  దండగ! మళ్ళీ మళ్ళీ వాడదగు స్టీలు వస్తువులే పర్యావరణ పండగ!      ఉగాది శుభోదయాన 105 గురి సార్థక సమావేశం - @ 3428*          ఆదివారం వేకువ (30.03.2025) 4.20 కన్న ముందే వారిలో 13 మందీ, తగు మాత్రం వ్యవధి తీసుకొని మరో 29 మందీ  స్వచ్చ కార్యకర్తల హాజరుతో మొత్తం 42 మంది పాగోలు పరిధిలోని శ్రీ నగర్ – ఈద్గా లోపల కొం...

Read More

3427* వ రోజు...

 గాజు, స్టీలు, నార వస్తువులుండగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులెందుకు! ఉగాది దరిదాపులో పాగోలు దారి శ్రమదానం @3427*          29-3-25 - వేకువ 4.20 ప్రాంతంలో దానికి శ్రీకారం! ఔను మరి - ఇది శనివారం కనుక కార్యకర్తల తాకిడి పెరిగి పెరిగి 43 కు చేరింది. ఇందులో పాస్టర్ డేవిడ్ గారి ‘బైబిల్ కాలేజి’ పరివారమూ, నేనేదో నిన్న రాని సీనియర్ కార్యకర్తల్ని సరదాగా పేర్...

Read More

3426* వ రోజు ...

 గాజు, స్టీలు, నార వస్తువులుండగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులెందుకు! శుక్రవారం వేకువ శ్రమ సందేశం - @ 3426*          అంటే మార్చి నెలలో 28 వ రోజు, గ్రామ సేవా శ్రమజీవుల సంఖ్యా బలం 41 నుండి 31 కి తగ్గిన కారణములివి: తూములూరి, గంధం, మాలెంపాటి, పల్నాటి వగైరా రెగ్యులర్ కార్యకర్తలు రాకపోవడమూ, &...

Read More

3425* వ రోజు ...

 గాజు, స్టీలు, నార వస్తువులుండగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు దండగ! 3425* వ శ్రమ వేడుకలోనూ 41 మంది!          అలాగే గురువారం (27.3.25) వేకువ వీధి పనులు కూడా పాగోలు బాటలోనే జరిగాయి! వాహన నిలుపుదల జాగా కోసం NTR పాఠశాల ప్రధాన ద్వారం వద్ద ఆగారు తప్ప – నిన్ననే అక్కడి నుండి పడమరగా శ్రమదాన పురోగతి కన్ప...

Read More

పరస్పర స్ఫూర్తిదాయక పర్యటన - @ మార్చి 15,16!...

 పరస్పర స్ఫూర్తిదాయక పర్యటన - @ మార్చి 15,16!          అదేమీ కాలక్షేపానికి వచ్చిన విహరణ యాత్ర కానే కాదు. మోపిదేవి-పెదకళ్లేపల్లి, హంసలదీవుల పుణ్యతీర్ధయాత్ర అసలేకాదు.. చల్లపల్లిలో రెండు రోజుల పర్యటనకు వచ్చిన పద ముగ్గురిలో ఏ ఒక్కరూ కాళ్లు బార్లా చాపి, గో...

Read More

3424* వ రోజు ...

 గాజు, స్టీలు, నార వస్తువులుండగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు దండగ! బుధవారం 55 గంటల శ్రమ కూడ పాగోలు దారికే సమర్పితం – 3424*          26.3.25 వేకువ 4.18 కే మొదలై, 6:16 నిముషాల దాక విజయవంతమైన శ్రమానందమది! మరొకమారు NTR పాఠశాల ముఖద్వారం కేంద్రంగా కుడి ఎడమల 150 గజాల నిడివిలో కాలుష్యాల, అంద విహీనతల, అశుభ్రతల భరతం పట్టిన దృశ్యమది! ...

Read More

3423* వ రోజు ...

 గాజు, స్టీలు, నార వస్తువులుండగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు దండగ! విసుగూ విరామం లేని పాగోలు రాదారి పనులు - @3423*          పనులైతే మంగళవారానివి; పొరుగు పంచాయతీకి చెందిన, ఒక నాటి మహాబోధి - నేటి NTR బడి దగ్గరివి; కాస్త అలస్యమైతే అయింది గాని, వచ్చి పనులు విరగదీసిన వేల్పూరి ప్రసాద – గురవయ్య గురువుల వంటి శ్రమ రీతులవి; పదే...

Read More

11 ఏళ్ళ స్వచ్ఛ-సుందరోద్యమానికి 2 శుభవార్తలు!...

 సాకారమౌతున్న స్వచ్ఛ కార్యకర్తల 2 స్వప్నాలు! 11 ఏళ్ళ స్వచ్ఛ-సుందరోద్యమానికి 2 శుభవార్తలు!             పరుల శ్రేయస్సు కోసం శ్రమిస్తూ- సుదీర్ఘ కాలంగా -స్వఫలాపేక్ష లేకుండా గ్రామాభ్యుదయం కోసం కంటున్న కలలు అనుకోకుండా నెరవేరితే ఎవరికైనా ఎంత సంతోషం కలుగుతుంది? ఆ కలలు వ్యక్తిగతం కాక – సమాజ హితకారిణులైతే ఇంకెంత బాగుంటుం...

Read More
<< < ... 21 22 23 24 [25] 26 27 28 29 ... > >>