ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువులు వద్దని చాటుదాం – మానవాళి మనుగడకు ఆధారమైన పర్యావరణాన్ని కాపాడుదాం. ముచ్చట గొల్పిన 36 మంది శ్రమదానం - @3447* సదరు శ్రమ విశ్వావసు నామ సంవత్సర చైత్ర శుక్రవాసరానికి చెందినది (18-4-25); 25); వేకువ 4.20-6.10 కాలాల నడుమ పాగోలు వడ్లమర ప్రాంతంలో జరిగినది; బాట ప్రక్కల గడ్డినీ, ...
Read Moreఒకసారి వాడే పారవేసే ప్లాస్టిక్ వినియోగం – మానవాళికి హానికరం సమాజంలో అందరికీ ఈ విషయంపై అవగాహన కలిపిద్దాం. 17.04.2025 గురువారం నాటి శ్రమైక జీవన సౌందర్యం-3447* వ రోజు వేకువ జామున 4:17 ని.లకు 10 మంది కార్యకర్తల నిన్నటి రోజు పని నిలిపిన ప్రదేశం దగ్గర ఆగి రోడ్డు ప్రక్కనే ఉన్న ముళ్ళ పొదలు కలుపు మొక్కలు తొలగించారు. ఒకరు మాత్రం నిన్నటి పనిలో ఉన్న శేష భాగాన్...
Read Moreఒకసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వినియోగానికి మేము వ్యతిరేకం. స్వచ్ఛ సుందర చల్లపల్లి 3445* వ రోజు శ్రమదాన విశేషాలు. ది. 16.04.2025 బుధవారం తెల్లవారు జామున 4:20 ని. పాగోలు రోడ్ లో 7 గురితో ప్రారంభమైన స్వచ్చ సేవా యజ్ఞం ఒక్కొక్కరుగా వచ్చి చేరికతో 24 మందితో పాగోలు రోడ్డు, దాని ప్రక్కనే ఉన్న డ్రైను అత్యంత సుందరంగా తయారయినవి. ఒక ప్రక్...
Read Moreఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువులు వద్దని చాటుదాం – మానవాళి మనుగడకు ఆధారమైన పర్యావరణాన్ని కాపాడుదాం. మళ్లీ పాగోలుకు తరలిన 3 444* వ శ్రమదానం! ఈ మంగళవారం (15-4-25) వేకువ పాగోలు ముఖ్య వీధిని సేవించిన ధన్యాత్ముల సంఖ్య కాస్త పొదుపు పాటించి, 26 కే పరిమితమయింది. ఈపూట కూడ రహదారి పనులు రాముబ్రహ్మం గారి స్థలం దాటి పోలేదు. ...
Read Moreఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువులు వద్దని చాటుదాం – మానవాళి మనుగడకు ఆధారమైన పర్యావరణాన్ని కాపాడుదాం. ఇది 3443* వ సవినయ శ్రమదాన నివేదిక! ముందుగా అనుకొన్నట్లుగానే-సోమవారం (15.4.25) వేకువ శ్రమ స్థలం బైపాస్ మార్గంలోని సామ్యవాద వీధికి మారింది-అదీ మరీ 4.15 కే-15 మంది గ్రామ బాధ్యుల్తో! &...
Read Moreఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువులు వద్దని చాటుదాం – మానవాళి మనుగడకు ఆధారమైన పర్యావరణాన్ని కాపాడుదాం. 3442*వ తూరి కూడ గంగులవారిపాలెం వద్దే ! ఆదివారం (13-14-25) వేకువ సైతం మళ్లీ అదే చోట- అదే వేళ - 4.20 కల్లా ఆ 10 మంది కార్యకర్తలే - ఆగింది ఊరి వెలుపలే గాని, ఊరి లోపలా, పడమర దిశగా స్వచ్చ కార్యకలాపాలు. వీధి పారిశుద్ధ్య పని మంతులు 42 గా లెక్క కొచ్చినా- జాతీయ రహదారి- 216 దగ్గర తుది సభలో మ...
Read Moreఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువులు వద్దని చాటుదాం – మానవాళి మనుగడకు ఆధారమైన పర్యావరణాన్ని కాపాడుదాం. గంగులవారిపాలెం అంబేద్కర్ సాక్షిగా....@3441* ఊరికి దూరంగా ఉన్నా, 60-70 ఇళ్లే ఉన్నా, అదీ చల్లపల్లిలో భాగమే! శనివారం (12.4.25) వేకువ నాల్గుంబావైనా కాకుండానే-15 మంది స్వచ్ఛ కార్యకర్తల...
Read Moreఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువులు వద్దని చాటుదాం – మానవాళి మనుగడకు ఆధారమైన పర్యావరణాన్ని కాపాడుదాం. చల్లపల్లి, పరిసర రహదార్ల శుభ్ర సుందరీకరణలో – 3440* రోజులు! హూణశమైతే 2025 ఏప్రిల్ – 11 వ తేదీ, మన శకమైతే శోభకృతు నామ సంవత్సర చైత్ర బహుళ చతుర్దశీ శుక్రవారం! ...
Read Moreఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువులు వాడొద్దని చాటుదాం – మానవాళి మనుగడకు ఆధారమైన పర్యావరణాన్ని కాపాడుదాం. నేటిది (గురువారం – 10.04.2025) 3439* వ పనిదినం పాగోలు సమీపాన సదరు మురికి పనులకు 2 గంటల పాటు పాల్పడ్డవారు వందో – రెండొందల మందో కారు – ఏదో సంసారపక్షంగా ఆ సంఖ్య 35! ఇంతకీ తమ ఊళ్ళకు దూరంగా వేళ కాని వేళ - ఈ స్వచ్చ కార్యకర్తలనబడే మురికి – తుక్కుల పని మంతుల...
Read More