Daily Updates

3422* వ రోజు...

 గాజు, స్టీలు, నార వస్తువులుండగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు దండగ!    పాగోలు మార్గంలోనికి వీధి శ్రమ పునః ప్రవేశం!-@3422*          ఇది సోమవారం (24-3-25) నాటిది! 9 మంది తొలి శ్రమదాతల బృందంతో 4.20 - 6.12 నడుమ ప్రారంభమై, చిట్ట చివరగా - 6.00 కి వచ్చిన ట్రస్టు ఉద్యోగి శాయి బాబు 27 వ వాలంటీరుగా ముగిసినది.          శ్రమదాతలీపూట ఆగినది ...

Read More

3421* వ రోజు...

 గాజు, స్టీలు, నార వస్తువులుండగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు దండగ!    జై స్పచ్చ చలపల్లి వాట్సాప్ పాఠక మహాశయులకు, గ్రామస్తులకు !          అయ్యా/అమ్మా!           విషయం:  అనితర సాధ్యంగానూ, సుదీర్ఘ కాలంగానూ జరుగుతున్న శ్రమదానంలో 3421*వ నాటి గ్రామ సేవల నివేదిక గురించి, ...

Read More

3420* వ రోజు ...

 గాజు, స్టీలు, నార వస్తువులుండగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు దండగ! పాగోలు ఊరి దారిలో ముగిసిన 3420* వ శ్రమ!          ఇంచుమించు స్థిరవారం కూడ (22.3.25) వీధి పారిశుద్ధ్య పనులు నిన్నటి వలెనే! కాకపోతే నిన్నటి చోటు నుండి మరో 110 గజాల పడమరగా! అందుకు తోడు నిన్న శుభ్రపరచిన మరో 30 గజాల బాట దక్షిణపుటంచు, కరెంటు తీగలకు దాపుగా పెరిగే మరో చెట్టు కొమ్మల పనిబట్టారు! ...

Read More

3419* వ రోజు ...

గాజు, స్టీలు, నార వస్తువులుండగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు దండగ! మరొక ఔత్సాహిక సేవా వినోదం! - @3419*          ఇది శుక్రవారం (21-3-25) పూటది, మరొకమారు పాగోలు మార్గంలోనే NTR విభిన్న పాఠశాల వద్దే మొదలైనది, అనుకోని మార్పులు జరిగితే తప్ప ఇంకో వారం రోజులు – పాగోలు గ్రామం దాక ఇవే రహదారి సేవలు జరగనున్నవి! ...

Read More

3418* వ రోజు...

 గాజు, స్టీలు, నార సంచులుండగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు దండగ! పాగోలు మార్గంలోనే 3418* వ శ్రమదానం కూడ!          ఆ మార్గంలోని NTR పాఠశాల గేటు వద్ద ఎకో వ్యానూ, పనిముట్ల బండీ, దానికి దక్షిణంగా ఖాళీ మినప చేలో కారునూ నిలుపుకొని, ఈ గురువారం (20-3-25)వేకువ 4.17 కే 15 మంది తొలి కార్యకర్తల జట్టు క్రమశిక్షణగా నిలబడి ఉన్...

Read More

3417* వ రోజు ...

 గాజు, స్టీలు వస్తువులుండగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు దండగ! గుర్తుంచుకొండి - ఇది 3417* వ శ్రమదానం!          ఈ బుధవారం (19.3.25) వీధి బాధ్యతలతో సహ ఏ11 ఏళ్ల నుండో సదరు శ్రమ వితరణ గల్లీ – లేక శ్మశానం - లేక సమీప రహదార్ల మీద - ఎండా, మంచూ, వానల ఆటంకాల్లోనూ జరుగుతూనే ఉన్నది! ఏ 8-9 ఏళ్ల నుండో ఆ వితరణానంతర గ్రామ శ్రామికుల  పని వార్తలు ఇలా వ్రాస్తూనే ఉన్నాను! కా...

Read More

3416* వ రోజు ...

 గాజు, స్టీలు వస్తువులుండగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు దండగ! మంగళవారం (18-3-25) నాటి మహత్తర వీధి సేవ  - 3416*          వీధి పాగోలు గ్రామానికి చెందిన గృహ సముదాయం దగ్గరిదే! కాకపోతే నిన్నటి వలె కాక – స్ధానిక గృహస్తులు - కనీసం 6 గురు వచ్చి, 29 మంది ముదురు కార్యకర్తలతో కలిసి, 35 మంది నిర్వహించిన సేవ అది. ...

Read More

3415* వ రోజు ...

 గాజు, స్టీలు వస్తువులుండగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు దండగ! 3415* వ విడత శ్రమదానాన్ని గుర్తించండి! 1)  సోమవారం (17-3-25) కావడమూ, 2) ఒంటి పూట బడులు ప్రారంభం కావడమూ, 3) 13 నుంది అతిథులూ తిరిగి వెళిపోవడమూ,          అనే కారణాలతో నిన్నటి కార్యకర్తల సంఖ్య తగ్గిపోయ...

Read More

3414* వ రోజు...

 గాజు, స్టీలు వస్తువులుండగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు దండగ!          పదముగ్గురు విశేష అతిథులూ + 52 మంది కారకర్తలూ -3414* వ రోజు          13 మంది విశిష్టులూ ఇతర జిల్లాల నుండి పొరుగు రాష్ట్రం నుండి 3-4 వందల కిలోమీటర్లు ప్రయాణించి వచ్చిన, పైకి సామాన్యంగా కనిపించే అసామాన్యులు! సామాజిక బాధ్యతా బద్ధులు! వారేదో వందల వేల కోటాను కోటీశ్వరులూ కాదు,...

Read More
<< < ... 22 23 24 25 [26] 27 28 29 30 ... > >>