స్వచ్చ వేడుకగా గౌతమ్, దేవి ల పెళ్లి....           26-Apr-2019

 స్వచ్చ వేడుకగా గౌతమ్, దేవి ల పెళ్లి

 

 పద్మావతి హాస్పటల్ లో కాంపౌండర్ గా పనిచేస్తున్న గౌతమ్, నర్స్ గా పనిచేస్తున్న దేవి ల పెళ్లి నిన్న ఉదయం జరిగింది. ఈ పెళ్లి విందులో భూమిలో కలవని వస్తువులను వేటినీ వాడలేదు. ఆరటి ఆకులను, పేపర్ గ్లాస్ లను వాడారు. ఫ్లెక్సీ కి బదులు వారిద్దరి బొమ్మలతో సహా రాయించిన గుడ్డ బ్యానర్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. స్వచ్చ చల్లపల్లి స్ఫూర్తిని కొనసాగించిన దేవి, గౌతమ్ లకు స్వచ్చ కార్యకర్తలందరి తరపున ధన్యవాదములు.

 

దాసరి రామ కృష్ణ ప్రసాదు

26.04.2019.