రామారావు మాష్టారి పద్యాలు

17.06.2023...

     అరుదగు ఒక అవకాశం విలువైనది మన సమయం - అనువైనది శ్రమదానం పిలుస్తోంది మన గ్రామం అందరి స్వస్థత కోసం సామాజిక విధి భారం సత్వరమే దించుకొనగ అరుదగు ఒక అవకాశం - అందుకొనుట ఉత్తమం!...

Read More

16.06.2023 ...

   ఏవి తల్లీ చల్లపల్లీ! విధులన్నీ బోసిపోయిన – దోమ లీగలు వృద్ధి చెందిన కళాకాంతుల కరవు పెరిగిన – నీ గతాన్నీ నెమరు వేస్తే – ఆ గతాన్ని పోల్చిచూస్తే ॥ ఏవి తల్లీ! నేడు విరిసిన స్వచ్ఛ - శుభ్రతలేవి తల్లీ! ...

Read More

15.06.2023...

         శాస్త్రీయాచరణ వేఱు! చదివిన విజ్ఞులలోనూ స్వచ్ఛ స్పృహ లేకున్నది సైన్సు చదివి ఏకమాత్ర ప్లాస్టిక్కులు తగ్గించరు చదువు వేఱు - బ్రతుకులోన శాస్త్రీయాచరణ వేఱు! ...

Read More

14.06.2023 ...

        ప్రతి ఉదయం శ్రమ తపస్సు ప్రతి ఉదయం శ్రమ తపస్సు - తొలగిన కశ్మల తమస్సు రహదారుల హరిత ప్రగతి - ప్రయాణికుల గమన వసతి రసికులైన జనుల మనసు - లలరించే పూల సొగసు స్వచ్ఛ కార్యకర్తల శ్రమ ఫలితంగా సుసాధ్యములు!...

Read More

13.06.2023...

          బాధ్యతిదియని తెలుసుకొన్నాం స్వచ్ఛ చర్యకు పెద్దలిందరు - విజ్ఞులందరు పూనుకొంటే – ఇంత కాలం ఇవేం పనులని విమర్శించాం - బద్ధకించాం ప్రభుత్వాలె - వ్యవస్థలే ఇది నిర్వహించాలని తలంచాం బాధ్యతిదియని తెలుసుకొన్నాం – గ్రామ సేవకు తరలి వస్తా...

Read More

10.06.2023 ...

        కర్మవీరులుండరు గద ఆశిస్తది ప్రతి గ్రామం స్వఛ్ఛ శుభ్రతల కోసం – హరిత మనోహరములైన రహదారుల నిమిత్తం కాని - చల్లపల్లి వలే కర్మవీరులుండరు గద బ్రహ్మ ముహుర్తాన లేచి గ్రామ బాధ్యతలు తీర్చగ!...

Read More

09.06.2023...

(స్వచ్ఛ కార్యకర్తలు ఎక్కువగా వినే పాటల్లో ఇదొకటి) ...

Read More

08.06.2023...

        దశాబ్దాల నిరీక్షణకు స్వయం సమృద్ధ శ్రమ సంస్కృతి జనంలోన ఇంకేందుకు పది కాలాలీ గ్రామం పచ్చగ వర్ధిల్లేందుకు ఎన్నేళ్లైన పట్టవచ్చు ఈ గ్రామ సముద్ధరణకు శ్రమదాతలు సంసిద్ధులె దశాబ్దాల నిరీక్షణకు!...

Read More

07.06.2023 ...

         దశాబ్దాలె పట్టవచ్చు! పట్టవచ్చు నొకో మారు పదేళ్లైన ఒకో పనికి క్షుణ్ణంగా ఒక ఊళ్లో శ్రమ సంస్కృతి మప్పేందుకు అదీ గాక శ్రమదానం ఐచ్ఛికమైనందు వల్ల గ్రామస్తుల కదలికలకు దశాబ్దాలె పట్టవచ్చు!...

Read More
<< < ... 30 31 32 33 [34] 35 36 37 38 ... > >>