రామారావు మాష్టారి పద్యాలు

09.05.2023 ...

       వినీతమా - పునీతమా - ప్రచలితమా - విచలితమా – స్వచ్చోద్యమ చల్లపల్లి? ప్రమోదమా - ప్రమాదమా - బ్రహ్మ సమయ శ్రమదానం వినీతమా - పునీతమా - స్వచ్ఛ సైన్య పోరాటం? ...

Read More

08.05.2023 ...

   శ్రమ సంస్కృతి బాటనొకటినిర్మిస్తే కదులుతున్న స్వచ్చోద్యమ ఘన రథాన్ని గమనిస్తే – ప్రతి వేకువ వీధుల్లో శ్రమదానం పరికిస్తే – వర్తమాన - వర్ధమాన సమస్యలకు స్పందిస్తే – ...

Read More

07.05.2023 ...

             ఊరికి శని పట్టిందా! ఏ అదృష్టమో పట్టీ ఇంత మంది కార్యకర్త లిన్నేళ్లుగ చల్లపల్లి నీ రీతిగ మార్చుతుంటె సదాచార మందు కొనక – సగం మంది పట్టనట్లు ఉండడమా - ఇదేం ఖర్మ! ఊరికి శని పట్టిందా!...

Read More

06.05.2023...

     స్వచ్చోద్యమ ప్రయత్నం! ఒద్దికగా – పద్ధతిగా - పూదోటల ఉద్ధృతిగా దోమ –...

Read More

05.05.2023 ...

    ఊరి పరువు శ్రమతోనే నిలుచునయా! చలన చిత్రములలో వలె - స్వప్నలోకమందు వలే కాల్పనిక కవిత్వం వలె – కట్టు కథారచనల వలె స్వచ్చోద్యమ ముండదయా! శ్రమతోనే సాధ్యమయా! ...

Read More

04.05.2023 ...

        చల్లపల్లి స్వచ్చోద్యమం తొలి దినాల అంచనాలు తొందరగా అధిగమించి మలి దశలో ‘మనకోసం మనం’ ట్రస్టు అవతరించి చిన్నా - పెద్ద దాతల చేయూతలునూ లభించి ...

Read More

03.05.2023 ...

       ఒక సుమనోజ్ఞ కావ్యం వలె ఒక సుందర శిల్పం వలె - ఒక సుమనోజ్ఞ కావ్యం వలె స-రి-గ-మ- వలె శ్రావ్యంగా - మృదు మృదంగ నాదంగా గ్రామానికి ఆరోగ్యం - ఆనందం సాధనగా చల్లపల్లి సౌభాగ్యం సాధించాలనే గదా!...

Read More

02.05.2023...

       చల్లపల్లి సౌభాగ్యం ఇప్పటి స్థితి కన్నా ఇంకొంచెం మెరుగు పరచి, భావితరం ఆరోగ్యం మరొక్కింత భద్రపరచి, చెట్లు పెంచి, రోడ్లూడిచి, ప్రాణవాయువుల నమర్చి - ...

Read More

01.05.2023 ...

      స్వచ్చోద్యమ ప్రయత్నం! కాకమ్మల కథలు గాక - ఘూకమ్ముల కంపు లేక భేకమ్ముల రొదలు లేక - చెవికింపగు గీతం వలె శ్రావ్యంగా - మంద్రంగా - సాగే సెలయేరు లాగ చల్లపల్లినెట్లైనా సరిజేయాలనే గదా!...

Read More
<< < ... 34 35 36 37 [38] 39 40 41 42 ... > >>