01.03.2022....           01-Mar-2022

            నాకీ ఒక తృప్తి చాలు

ఎడతెగక – అలవోకగ – రెండు వేల పై దినాలు

ఇరవై - ముప్పై - నలభై - ఏబై మంది శ్రమదాతలు

ఒక మాటగ - ఒక దీక్షగ ఉద్యమించు ఘట్టాలను

పాల్గొంటిని - గమనిస్తిని - వర్ణిస్తిని చాలు నాకు!