11.03.2022....           11-Mar-2022

        సమర్పిస్తున్నాం ప్రణామం – 77

అరకొరగా అవగాహన - అంతంతగ అనుకూలత

జనంలోన నిర్లిప్తత - శ్రమదానానికి విముఖత

రాజ్యమేలు సమయంలో రాటుదేలి నిలిచి గెలుచు

స్వచ్చోద్యమ కర్తలకే సుమ సుందర ప్రణామాలు!