12.03.2022....           12-Mar-2022

        సమర్పిస్తున్నాం ప్రణామం – 78

స్వచ్చోద్యమ కథలేమిటో – ఆ తపస్సు కర్ధమేమొ

కార్యకర్తలిందరు తమ గ్రామ భవిత కొరకు చెలగి

ఇంటింటికి తిరిగి - తిరిగివీధులన్ని ఊడ్చు పనికి

పరమార్థం తెలుసుకొన్న ప్రజలకెల్ల ప్రణామం!