13.03.2022....           13-Mar-2022

           ఈ ఉద్యమ సంరంభం.

ఇది కొందరి ఉద్వేగమొ - ఏ ఒక్కరి ఆవేశమొ

మహారంభ శూరత్వమొ - మరొక్కటో కాదు సుమా

ఈ చల్లపల్లి స్వచ్చోద్యమ ప్రస్థానం నిబద్ధితం 

నిమంత్రితం – నియంత్రితం – నిరంతరం - తరంతరం!