17.03.2022....           17-Mar-2022

              సమర్పిస్తున్నాం ప్రణామం - 81

గంట చొప్పున ప్రతిదినం మేం మిమ్మనుసరించుట మేలు కాదా?

మహామహుడగు జాతిపిత ఇది మాట మాత్రం చెప్పలేదా?

స్పందనార్హులు – వందనార్హులు – ప్రశంసార్హులు మీరు కారా?

మంది క్షేమం కోరు మీకే మా మనః పూర్పక ప్రణామం!