18.03.2022....           18-Mar-2022

       సమర్పిస్తున్నాం ప్రణామం - 82

కదం త్రొక్కు గుఱ్ఱం వలె - పదంపాడు కోకిల వలె 

సుప్రభాత సూర్యుని వలె సొంత ఊరికై శ్రమించి

అన్ని హంగు లమర్చుటకు అహర్నిశలు పాటుబడే

స్వచ్చోద్యమ కారులకే సమర్పింతు ప్రణామాలు!