19.03.2022....           19-Mar-2022

     సమర్పిస్తున్నాం ప్రణామం - 83

ఉదర పోషణార్థంగా - మనః తృప్తి పథకంగా

ఈ లోకుల కెన్నెన్నో వింత వింత దారులు!

అనివార్యంగా ఊరికి అద్భుత సేవలొనర్చే

శ్రమదాతల కర్పిద్దాం సముచిత సత్ప్రణామం!