21.03.2022....           21-Mar-2022

 నిన్నటి పాద యాత్రికులకు సమర్పిస్తున్నాం ప్రణామం – 85

 

ఏవైవాహిక శోభలకీ సందడి తీసిపోదు

ఏ ఒక్కరి ఉత్సాహం ఇంచుక చల్లార లేదు

పాదయాత్ర తుది దాకా స్వచ్చోద్యమ సంకల్పం

ప్రకటించిన యాత్రికులకు స్వచ్చోద్యమ ప్రణామం!