01.05.2022....           01-May-2022

   సమర్పిస్తున్నాం ప్రణామం - 110

ఎవరు మురుగును తోడినారో – వీధి వీధిని ఊడ్చినారో

ఎన్ని శ్రమలకు ఓర్చినారో - స్వచ్ఛ సంస్కృతి తీర్చినారో

స్వచ్ఛ సుందర” చల్లపల్లికి సార్థకత చేకూర్చినారో

అట్టి ధన్యుల ప్రశంసిస్తా – అందజేస్తా నా ప్రణామం!