02.05.2022....           02-May-2022

     సమర్పిస్తున్నాం ప్రణామం - 111

ఆ శ్రమ స్వార్థం లేనిది - అందరి నుద్దేశించిన

దది సమష్టిలోనె వ్యష్టి స్వస్తత కలదని నమ్మిన

దది సమస్త కాలాలకు అన్వయించు కోదగినది

స్వచ్చోద్యమ చల్లపల్లి కందుకె మా ప్రణామం!