10.08.2022....           10-Aug-2022

          ఆ మహోత్తమ తరంగాన్నే

ఇది ఒకంతట తరిగి పోనిది - ఇంత త్వరగా ఆరిపోనిది!

స్థిత ప్రజ్ఞత చూపుచున్నది – చిర పురోగమనాన ఉన్నది!

శతం శాతం చల్లపల్లిని సంస్కరించక ఆగనన్నది!

ఆ మహోత్తమ తరంగాన్నే అనుసరిద్దాం! అనుకరిద్దాం!