11.08.2022....           11-Aug-2022

           ఊరు నాదని చెప్పుకొందుకు

ఊరు నాదని చెప్పుకొందుకు – ఉద్యమించాలనుకొనేందుకు

ప్రజా స్వస్తత ప్రోది చేసే పనులు తలపెట్టేందుకైనా

ఒక నిబద్ధతఒక్క త్యాగం – ఒక్క చేతన కలుగవలదా?

డప్పు కొట్టీ చాటి చెప్పే దండగల మారి పనులెందుకు?