6 సంక్రాంతులు, 5 రంజాన్లు, 6 క్రిస్టమస్ లకు సాక్షీ భూతమైన స్వచ్చ్యోద్యమం : పండుగలేవైనా ప్రజలకు ఉత్సాహాసమయాలే. కొన్ని సంప్రదాయాలను పాటిస్తూ కుటుంబం తోనో, సమాజంతోనో ఉల్లాసంగా గడిపే క్షణాలివి. ...
Read Moreస్వచ్చ చల్లపల్లి కార్యకర్త, స్వచ్చ యార్లగడ్డ రధసారధి అయిన తూము వేంకటేశ్వరరావు, స్వచ్చ చల్లపల్లి కార్యకర్త శ్రీమతి ఇందిరాకుమారి గార్ల పెద్ద కుమార్తె వివాహ సంధర్భంగా ఈ రోజు చల్లపల్లి లో జరిగిన రిసెప్షన్ ను నిజమైన హరిత వేడుకగా చేయడం చాలా సంతోషకరం. ఒక్కసారికి మాత్రమే వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువులేవీ వాడలేదు. ఫ్లెక్సీ వాడకుండా గుడ్డ బ్యానర్ ప...
Read Moreప్లాస్టిక్ వ్యతిరేక కార్యక్రమం ఎలా ఉండాలి? 1. అన్ని ప్లాస్టిక్ వస్తువులు నిషేధించగలమా? లేదు...
Read Moreప్లాస్టిక్ నీళ్ల సీసాలను కొనడం మానేద్దాం. ఈ రోజు ఉదయం 4.30 కు మన స్వచ్చ కార్యక్రమం మొదలు పెట్టడానికి సెంటర్ కు వెళ్లాము. వర్షపు నీటితో సెంటర్ అంతా నిండిపోయిఉంది. డ్రైన్లపై ఉన్న బండలను తీసి డ్రైన్లను చూడగా అవి ప్లాస్టిక్ సీసాలు, ప్లాస్టిక్ గ్లాసులు, ప్లాస్టిక్ కారీ బ్యాగులు, టీ కప్పులు, కొబ్బరి బోండాలతో నిండిపోయి ఉన్నాయి...
Read Moreస్వచ్చ వేడుకగా గౌతమ్, దేవి ల పెళ్లి పద్మావతి హాస్పటల్ లో కాంపౌండర్ గా పనిచేస్తున్న గౌతమ్, నర్స్ గా పనిచేస్తున్న దేవి ల పెళ్లి నిన్న ఉదయం జరిగింది. ఈ పెళ్లి విందులో భూమిలో కలవని వస్తువులను వేటినీ వాడలేదు. ఆరటి ఆకులను, పేపర్ గ్లాస్ లను వాడారు. ఫ్లెక్సీ కి బదులు వారిద్దరి బొమ్మలతో సహా రాయించిన గుడ్...
Read Moreఎంతో సంతోషకరమైన గత 6 సంవత్సరాలు (గ్రామాభివృద్ధి కోసం 6 సంవత్సరాలు ) మా ఆసుపత్రిని చల్లపల్లిలోని గంగులవారిపాలెం రోడ్డులో 1995 జనవరి 1 న ప్రారంభించాము. అప్పటినుండి ప్రధాన రహదారి మొదలుకొని మా హాస్పిటల్ వరకు ఏ మాత్రం ఖాళీ లేకుండా బహిరంగ మల విసర్జన, కుళ్లిన మాంస వ్యర్ధాలు చోటుచేసుకునేవి. ఈ రోడ్డు ప్రక్కల నివసించే కాలనీ వాసులం కొందరం ఈ బహిరంగ మలవిసర్జనను ఆపడం ఎలా? ...
Read Moreసాగిపో ముందుకే స్వచ్చ సైనికుడా! మడమ త్రిప్పని దీక్ష / మరికొంత సహనంతొ సాగుమునుముందుకే స్వచ్చ సైనికుడా! స్వచ్చ స్ఫూర్తిని నింప పంచ వర్షాలుగా/ స్వచ్చ సైనికుడవై పాటుబడుతున్నావు. ప్రతికూల పవనాల ప్రస్తావనలు లేని / స్వచ్చోద్యమం నేడు సాధ్యపడుచున్నాది....
Read More