ఎంతో సంతోషకరమైన గత 6 సంవత్సరాలు (గ్రామాభివృద్ధి కోసం 6 సంవత్సరాలు ) మా ఆసుపత్రిని చల్లపల్లిలోని గంగులవారిపాలెం రోడ్డులో 1995 జనవరి 1 న ప్రారంభించాము. అప్పటినుండి ప్రధాన రహదారి మొదలుకొని మా హాస్పిటల్ వరకు ఏ మాత్రం ఖాళీ లేకుండా బహిరంగ మల విసర్జన, కుళ్లిన మాంస వ్యర్ధాలు చోటుచేసుకునేవి. ఈ రోడ్డు ప్రక్కల నివసించే కాలనీ వాసులం కొందరం ఈ బహిరంగ మలవిసర్జనను ఆపడం ఎలా? ...
Read Moreసాగిపో ముందుకే స్వచ్చ సైనికుడా! మడమ త్రిప్పని దీక్ష / మరికొంత సహనంతొ సాగుమునుముందుకే స్వచ్చ సైనికుడా! స్వచ్చ స్ఫూర్తిని నింప పంచ వర్షాలుగా/ స్వచ్చ సైనికుడవై పాటుబడుతున్నావు. ప్రతికూల పవనాల ప్రస్తావనలు లేని / స్వచ్చోద్యమం నేడు సాధ్యపడుచున్నాది....
Read More