Articles List

ప్లాస్టిక్ వ్యతిరేక కార్యక్రమం ఎలా ఉండాలి?...

 ప్లాస్టిక్ వ్యతిరేక కార్యక్రమం ఎలా ఉండాలి?   1. అన్ని ప్లాస్టిక్ వస్తువులు నిషేధించగలమా?               లేదు...

Read More

ప్లాస్టిక్ నీళ్ల సీసాలను కొనడం మానేద్దాం....

ప్లాస్టిక్ నీళ్ల సీసాలను కొనడం మానేద్దాం.             ఈ రోజు ఉదయం 4.30 కు మన స్వచ్చ కార్యక్రమం మొదలు పెట్టడానికి సెంటర్ కు వెళ్లాము. వర్షపు నీటితో సెంటర్ అంతా నిండిపోయిఉంది. డ్రైన్లపై ఉన్న బండలను తీసి డ్రైన్లను చూడగా అవి ప్లాస్టిక్ సీసాలు, ప్లాస్టిక్ గ్లాసులు, ప్లాస్టిక్ కారీ బ్యాగులు, టీ కప్పులు, కొబ్బరి బోండాలతో నిండిపోయి ఉన్నాయి...

Read More

స్వచ్చ వేడుకగా గౌతమ్, దేవి ల పెళ్లి...

 స్వచ్చ వేడుకగా గౌతమ్, దేవి ల పెళ్లి    పద్మావతి హాస్పటల్ లో కాంపౌండర్ గా పనిచేస్తున్న గౌతమ్, నర్స్ గా పనిచేస్తున్న దేవి ల పెళ్లి నిన్న ఉదయం జరిగింది. ఈ పెళ్లి విందులో భూమిలో కలవని వస్తువులను వేటినీ వాడలేదు. ఆరటి ఆకులను, పేపర్ గ్లాస్ లను వాడారు. ఫ్లెక్సీ కి బదులు వారిద్దరి బొమ్మలతో సహా రాయించిన గుడ్...

Read More

గ్రామాభివృద్ధి కోసం 6 సంవత్సరాలు ...

 ఎంతో సంతోషకరమైన గత 6 సంవత్సరాలు (గ్రామాభివృద్ధి కోసం 6 సంవత్సరాలు )           మా ఆసుపత్రిని చల్లపల్లిలోని గంగులవారిపాలెం రోడ్డులో 1995 జనవరి 1 న ప్రారంభించాము. అప్పటినుండి ప్రధాన రహదారి మొదలుకొని మా హాస్పిటల్ వరకు ఏ మాత్రం ఖాళీ లేకుండా బహిరంగ మల విసర్జన, కుళ్లిన మాంస వ్యర్ధాలు చోటుచేసుకునేవి. ఈ రోడ్డు ప్రక్కల నివసించే కాలనీ వాసులం కొందరం ఈ బహిరంగ మలవిసర్జనను ఆపడం ఎలా? ...

Read More

సాగిపో ముందుకే స్వచ్చ సైనికుడా!...

సాగిపో ముందుకే స్వచ్చ సైనికుడా!   మడమ త్రిప్పని దీక్ష / మరికొంత సహనంతొ సాగుమునుముందుకే స్వచ్చ సైనికుడా! స్వచ్చ స్ఫూర్తిని నింప పంచ వర్షాలుగా/ స్వచ్చ సైనికుడవై పాటుబడుతున్నావు. ప్రతికూల పవనాల ప్రస్తావనలు లేని / స్వచ్చోద్యమం నేడు సాధ్యపడుచున్నాది....

Read More
<< < ... 194 195 196 197 [198]