మానవ సృష్టిలో జీవం గలది చిత్రలేఖనం రేఖల సమ్మిళితమై ప్రత్యేక ఆకారమై చిత్రాల ప్రాకారమై గోడలకు అలంకారమై శ్రీకారం చుట్టిన ఆ నలుగురు...
Read Moreవేకువ భారముగా నడుగులువేసిరి చీపుళ్ళతో, మక్కువగ వేగముగ శుభ్రంగా ఊడ్చుచు కొందరు, దుకాణములముందటిచెత్తపొగులెట్టిరి కొందరు, తక్కువ కాంతిలో సైతము పంపు గట్ల శుభ్రత మరికొందరు, గ్రక్కున పరుగులిడి పొగులెత్తే రక్షకదళము, మోముపైని స్వేదము విదిలించుచు తుడుచుచు నీరోయని కేకతో కొందరు, అరిగిన చీపుళ్లచూపి కొత్తవి తెమ్మనుచు మరికొందరు, సైకిలుపై అటునిటు తిరుగుచు మంచినీరందించు నొకరు, లాగుచు పారలతో డ్రైన్లచెత్త శుభ్రముచేయు కొందరు, ఎక్కువగాకుండ, తక్కువ లేకుండ, మక్కువగ సాగు సోమవారపు శు...
Read Moreభళిర స్వచ్చ సైనికా! చల్లపల్లి సేవకా! మాతృభూమి ఉన్నతికై – మహోదాత్త పుత్త్రకా! 11 భళిర స్వచ్చ సైనికా 11 కాలుష్యం ఊరి పైన కాలు దువ్వుతున్నప్పుడు ...
Read More‘స్వచ్చ సుందర చల్లపల్లి’ కార్యకర్తలు పల్నాటి భాస్కర్, అన్నపూర్ణ ల కుమారుడు రాంచరణ్ వివాహనంతర ‘వధూవరుల పరిచయ వేడుక’ (రిసెప్షన్) నేడు చల్లపల్లి ఆర్య వైశ్య కళ్యాణ మండపంలో జరిగింది. ఈ కార్యక్రమంలోనూ...
Read More6 సంక్రాంతులు, 5 రంజాన్లు, 6 క్రిస్టమస్ లకు సాక్షీ భూతమైన స్వచ్చ్యోద్యమం : పండుగలేవైనా ప్రజలకు ఉత్సాహాసమయాలే. కొన్ని సంప్రదాయాలను పాటిస్తూ కుటుంబం తోనో, సమాజంతోనో ఉల్లాసంగా గడిపే క్షణాలివి. ...
Read Moreస్వచ్చ చల్లపల్లి కార్యకర్త, స్వచ్చ యార్లగడ్డ రధసారధి అయిన తూము వేంకటేశ్వరరావు, స్వచ్చ చల్లపల్లి కార్యకర్త శ్రీమతి ఇందిరాకుమారి గార్ల పెద్ద కుమార్తె వివాహ సంధర్భంగా ఈ రోజు చల్లపల్లి లో జరిగిన రిసెప్షన్ ను నిజమైన హరిత వేడుకగా చేయడం చాలా సంతోషకరం. ఒక్కసారికి మాత్రమే వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువులేవీ వాడలేదు. ఫ్లెక్సీ వాడకుండా గుడ్డ బ్యానర్ ప...
Read Moreప్లాస్టిక్ వ్యతిరేక కార్యక్రమం ఎలా ఉండాలి? 1. అన్ని ప్లాస్టిక్ వస్తువులు నిషేధించగలమా? లేదు...
Read Moreప్లాస్టిక్ నీళ్ల సీసాలను కొనడం మానేద్దాం. ఈ రోజు ఉదయం 4.30 కు మన స్వచ్చ కార్యక్రమం మొదలు పెట్టడానికి సెంటర్ కు వెళ్లాము. వర్షపు నీటితో సెంటర్ అంతా నిండిపోయిఉంది. డ్రైన్లపై ఉన్న బండలను తీసి డ్రైన్లను చూడగా అవి ప్లాస్టిక్ సీసాలు, ప్లాస్టిక్ గ్లాసులు, ప్లాస్టిక్ కారీ బ్యాగులు, టీ కప్పులు, కొబ్బరి బోండాలతో నిండిపోయి ఉన్నాయి...
Read Moreస్వచ్చ వేడుకగా గౌతమ్, దేవి ల పెళ్లి పద్మావతి హాస్పటల్ లో కాంపౌండర్ గా పనిచేస్తున్న గౌతమ్, నర్స్ గా పనిచేస్తున్న దేవి ల పెళ్లి నిన్న ఉదయం జరిగింది. ఈ పెళ్లి విందులో భూమిలో కలవని వస్తువులను వేటినీ వాడలేదు. ఆరటి ఆకులను, పేపర్ గ్లాస్ లను వాడారు. ఫ్లెక్సీ కి బదులు వారిద్దరి బొమ్మలతో సహా రాయించిన గుడ్...
Read More