Daily Updates

2946* వ రోజు ...... ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు తక్షణం మానేద్దాం! 2946* వ నాటి గ్రామ పారిశుద్ధ్యం సోమ, మంగళవారాలు రెస్క్యూ దళం వాటా కనుక వాళ్లైదుగురు గంగులవారిపాలెం – భవఘ్నినగర్ ల ప్రాంతంలో వేకువ 4.26 కే సంసిద్ధులైపోయారు. ఐదుగురు 11 గా , చివరికి 15 గా మారిపోయారు. పని చిన్నదో – పెద్దదో...

Read More

2945* వ రోజు ...... ...

పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు తక్షణం మానేద్దాం! 2945* వ నాటి శ్రమదాన విశ్వరూపం!             అసలే ఆదివారం(19-11-23) – ఆ పైన విజయవాడ నుండి ప్రయాణించి, డాక్టర్ గోపాళం శివన్నారాయణ ఆగమనం - గంగులవారిపాలెం వీధి నడుమ క్రిక్క...

Read More

2944* వ రోజు ...... ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలా? మనోల్లాస దాయకమైన మరొక శ్రమదానం - @2944* శనివారం(18-11-23) నాటి వేకువ గంగులవారిపాలెం వీధి మలుపు వద్దనే మూడు ప్రక్కలా జరిగిన కొందరి వీధి బాధ్యత అది! గంటన్నరకు పైగా జరిగిన ఆ ప్రయత్నంలో రోజూ పాల్గొనే పాతిక - 30 మంది కార్యకర్తల కన్నమి...

Read More

2943* వ రోజు ...... ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలా? శుక్రవారం (17-11-23) నాటి శ్రమ దృశ్యాలు! అవి మరొకమారు గంగులవారిపాలెం దారిలోని బండ్రేవుకోడు కాల్వ ప్రక్కనే కనిపించాయి! 27 మంది గ్రామాంకితుల వేకువ 4:12 - 6:06 సమయాల నడిమి పారిశుద్ధ్య పనికి చెందినవి! ముందుగా పరస్పర పరామర్శ్మల - కత్తి విసరుల – దంతెల గరగరల - మధ్యేమధ్యే చతురోక్తుల – కొందర...

Read More

2942* వ రోజు .........

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలా? 2942* వ రోజు కూడ గంగులవారిపాలెం బాటలోనే! ఇది గురువారం - సమయం 4.18 to 6.06!  కార్యకర్తలు 28 మందిలో చివరల్లో వచ్చి కలిసిన 3గ్గురు పోనూ నికర  సామాజిక శ్రామికులు పాతికమంది! 40 కి మించిన పని గంటల పాటు వారి వీధి పారిశుద్ధ్య శ్రమ వెల కట్టలేనిది...

Read More

2941* వ రోజు ....... ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడదగునా! అవసరమైన గ్రామ వీధిలో 2941* వ నాటి శ్రమదానం! బుధవారం (15-11-23) నాటి వేకువ కూడ కార్యకర్తల శ్రమ గంగులవారిపాలెం వీధిలోనే అవసరపడింది! 4.17 కే అక్కడికి చేరుకొన్న బృందం 6.07 దాకా మొత్తం 26 మందీ - కాలు తేడా వచ్చిన పల్నాటి (కాశీ) అన్నపూర్ణతో సహా ఆ బజారు 200 గజాల్లోనే రకరకాల శ్రమకు పాల్పడ్డారు! అందుమూలంగా : ...

Read More

2940* వ రోజు ....... ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడదగునా! చల్లపల్లిలో 2940* వ నాటి శ్రమ విశేషాలివీ!          మంగళవారం నాడు (14.11.23) నాడు రెస్క్యూ టీం అనబడేది గంగలవారిపాలెం బాట – బండ్రేవు కోడు కాల్వ ఉత్తరపుటంచున హాజరైనది 4.25 కే, ఎవరి శ్రమదాన విన్యాసాలు వారు ప్రదర్శించినది 6. 12 వరకే, దఫ దపాలుగా ఇతర కార్యకర్తలు వచ్చి...

Read More

2939* వ రోజు ....... ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడదగునా! స్వచ్చ – సుందరీకరణ పని దినాల వరుస సంఖ్య – 2939*           నడుస్తున్న చరిత్రను నమోదు చేయడం తప్ప ఇదేమీ – సంఖ్యా శాస్త్రం కాదనుకోండి - సోమ – మంగళవారాల్ని చాల కాలం క్రితమే సొంతం చేసుకొన్న రెస్క్యూ కుర్రాళ్ల - వాళ్లకి సహకరిస్తున్న ఇంకొందరు వయోధిక కార్యకర్తల - 13-11-23 – ...

Read More

2938* వ రోజు ..........

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు తక్షణం మానేద్దాం!                      స్వచ్ఛ సుందరోద్యమ తొమ్మిదేళ్ల సంబరాలు! - @ 2938*           ఆ  సంబరం ఆదివారం (12-11-23) వేకువ 4.30 నుండి ఉదయం 9.10 దాకమిన్ను ముట్టుతూనే ఉంది. 4.30 కు 65 మంది,5.00 కు బందరు రహదారి దగ్గర 75 మందీ,5.20 కి సభ ప్రారంభమైనప్...

Read More
<< < ... 15 16 17 18 [19] 20 21 22 23 ... > >>