Daily Updates

2127* వ రోజు ...

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడనే వాడం.   2127* వ రోజు స్వచ్చంద శ్రమదాన వివరాలు.   14.02.2021 తేదీ నాటి వేకువ 4.27 సమయానికి బెజవాడ మార్గంలోని ప్రైవేటు విద్యాసంస్థ ప్రవేశం దగ్గర 14 మంది స్వచ్చంద సామాజిక సేవకులు “జై స్వచ్ఛ చల్లపల్లి సైన్యం” మాధ్యమ చిత్రంలో కనిపిస్తున్నారు. మరో 28 మంది కూడ వీరితో కలిసి సుమారు 2...

Read More

2126* వ రోజు ...

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడనే వాడం.   2126*  వ నాటి చల్లపల్లి స్వచ్చోద్యమ - నిర్నిబంధ శ్రమ వేడుక.   ఈ శనివారం నాటి ఉషోదయ బ్రహ్మ ముహూర్తాన – 4.24 సమయంలో- భారతీయతకు ఆత్మ సాక్షి అనదగ్గ మహా పురుషుని ముందు – తమకు మరింత తాత్విక బల సంపద కోసమేమో-16 మంది కార్యకర్తలు వాట్సా...

Read More

2125* వ రోజు ...

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడనే వాడం.   2125* రోజులకు చేరిన స్వచ్ఛ కార్యకర్తల గ్రామ హిత పరిచర్యలు.   ఈ శుక్రవారం (12.02.2021) నాటి  స్వచ్చోద్యమ కారుల స్వచ్ఛ - శుభ్రతా కృషి వేకువ 4.20 కే మొదలై, 6.22 దాక అంతరాయరహితంగా కొనసాగింది. 30 మంది వారం రోజుల నుండి తలపెట్టిన పంట కాలువ రెండు గట్ల విశిష్ట సౌకర్యకల్పన ఒక ఫర్లాంగు వరకైనా భద్రంగాను, స్వచ్ఛ - సుకర -...

Read More

2124* వ రోజు ...

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడనే వాడం.   2124* వ నాటి గ్రామ స్వచ్ఛ – సుందర ఉద్యమ సన్నివేశాలు.   ఇది గురువారం (11.02.2021). వేకువ 4.22 సమయం. గాంధీజీ మౌన విగ్రహ సాక్షిగా నిశ్చల నిశ్చితంతో గ్రామ స్వస్తతకు కంకణధారులైన స్వచ్చోద్యమకారుల్ని వాట్సాప్ చిత్రంలో చూడవచ్చు. అనగా – వీళ్ళంతా వేకువ ఏ 3.40 కో నిద్ర లేచి ఏ రెండు – మూడు  - నాల్గు కిలోమీటర్లో చలిలో ప్రయాణించి 4.20 కి ఇక్కడక...

Read More

2123* వ రోజు ...

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడనే వాడం.   2123* వ నాటి చల్లపల్లి గ్రామ స్వచ్ఛ – శుభ్ర – సుందరీకరణలు.   ఈ బుధవారం (10.02.2021) నాటి వేకువ 4.22 కే మోహన్ దాస్ గాంధీ విగ్రహం ఎదుట కలుసుకొన్న 30 మంది గ్రామ స్వచ్ఛ – సుందర స్వాప్నికులు 6.20 వరకు ఒక ప్రణాళికాబద్ధంగా కృషి చేశారు. బెజవాడ మార్గంలోనే – ఇటు విజయాకాన్వెంట్ సంస్థ నుండి అటు నారాయణరావు నగర్ దిశగా – కాలువ ఉత్తర ...

Read More

2122* వ రోజు ...

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడనే వాడం.   స్వచ్చ – శుభ్ర- సుందర చల్లపల్లి రూప కల్పన లో - 2122* వ నాడు.   చాలా రోజుల వలెనే ఈ ఆదివారం(07.02.2021) వ నాటి శ్రమ దాతల ఉషోదయ కార్యక్రమం వేకువ 4.26 కే మొదలై, 6.25 దాక కొనసాగింది. ఈ దినం వీళ్లు కలుసుకొన్నదీ, రకరకాల వీధి పారిశుద్ధ్యాలు సాధించినదీ విజయవాడ బాట లోని గాంధీ స్మృతి వనం దగ్గర, 6 వ నంబరు పంట ...

Read More

2121* వ రోజు ...

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడనే వాడం. 2121* వ నాటి చల్లపల్లి గ్రామ స్వచ్చోద్యమ వివరాలు.   శనివారం - (06.02.2021) నాటి వేకువ 4.26 నుండి 6.25 దాక ప్రవర్ధిల్లిన తమ గ్రామ వీధి పరిశుభ్ర – సౌందర్యసాధనలో శ్రమించిన బాధ్యులు 26 మంది కాగా వీరి ఉద్యమాన్ని చవి చూసిన చోటు బెజవాడ మార్గంలో ఇంచుమించు నిన్నటిదే! – 6 వ నంబరు పంట కాలువ నుండి ప్రభుత్వోన్నత పాఠశాల వరకూ. చోటు నిన్నట...

Read More

2120* వ రోజు ...

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడనే వాడం.   2120* రోజుల నధిగమించిన చల్లపల్లి స్వచ్ఛ – సుందరోద్యమం.   చల్లపల్లి గ్రామ సుదీర్ఘ స్వచ్ఛ – సుందర ప్రయత్నంలో ఈ శుక్రవారం (05.02.2021) నాటి వేకువన 4.26 కే మొదలైన కార్యకర్తల సముచిత బాధ్యతలు సుమారు రెండు గంటల పాటుగా - 26 మందితో లెక్కేస్తే – మొత్తం 50 పని గంటల పర్యంతం బహుముఖ సౌకర్యవంతంగా సాగినవి. ...

Read More

2119* వ రోజు ...

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడనే వాడం.   2119* వ నాటి చల్లపల్లి స్వచ్ఛ – శుభ్ర – సుందరీకరణోద్యమం.   గురువారం (04.02.2021) నాటి వేకువన గ్రామ సామాజిక సౌకర్య ప్రయత్న ముహూర్తం 4.26 కే కుదిరింది. ఈ 26 మంది వీధి కాలుష్య నిరోధకుల శుభ సంకల్పంతో తీర్చి దిద్దబడిన ప్రదేశం బెజవాడ బాటలోని ఇంచుమించు నిన్నటిదే. కాకపోతే దానికి మరికాస్త పొడిగింపు! వీరిలో ఎక...

Read More
<< < ... 108 109 110 111 [112] 113 114 115 116 ... > >>