రామారావు మాష్టారి పద్యాలు

01.10.2023...

            ఇది కద ఆదర్శం !  శ్రమదాతల వదలకుండ వెంటాడిన వర్షం  నలభై మంది ముగించిన శ్రమ విశేష పర్యం  వేలమంది గ్రామస్తులు పొంద బోవు హర్షం  ఏ గ్రామస్తులకైనా ఇది కద ఆదర్శం !...

Read More

30.09.2023 ...

       ఊహే కడు సుందరం ఊరి మేలె తమ మేలను ఊహే కడు సుందరం సేవలేమొ స్వచ్ఛందం శ్రమదానం ఐచ్ఛికం  ప్రతి ఫలితం శ్రమతోనే రాగలదను ఇంగితం ...

Read More

28.09.2023 ...

       స్వచ్ఛోద్యమ సారధ్యం సాహసించి అడుగేసిన స్వచ్ఛోద్యమ సారధ్యం అనుసరించి, అధిగమించు స్వచ్ఛ సైన్య బలగం ప్రతి వేకువ సృజన శీల – ప్రగతి శీల ప్రయత్నం ...

Read More

27.09.2023...

            ముక్త సరిగా ముక్త సరిగా వ్రాయదగినవి మూడు సంగతు లిచ్చటన్ స్వచ్ఛ - సుందర చల్లపల్లికి శోభ తెచ్చిన వేవనన్ – మొట్టమొదటిది శ్మశానం, రెండవది గంగులవారిపా ...

Read More

26.09.2023...

           ఉత్తుత్తి కబుర్లతోనె సుద్దులెన్నొ చెప్పుకొన్న - పెద్ద ప్లాన్లు గీసుకొన్న ప్రయత్నమెంత చేసిననూ - రాద్ధాంతం నెరపిననూ దినదినమేబది గంటల తీవ్ర శ్రమ దానం వలె ...

Read More

25.09.2023 ...

             ఇదేదో ఒక పూటదా? అలసి సొలయుట నిత్య కృత్యం, కాఫీ సౌఖ్యం అనుభవించుట జమా ఖర్చులు నెలల వారీ చదవడం ఒక విధాయకమట! గొర్రొ చీపురొ పట్టి వీధులు గూళ్లు నొప్పులు పుట్ట ఊడ్చుట ...

Read More

24.09.2023...

       ప్రతిన చేసే క్రమం చూస్తిని   బ్రహ్మ కాలం లోన జరిగే శ్రమను నిత్యం చూచుచుంటిని ఎంతకైన తెగించి తెచ్చే వీధి శుభ్రత కెల్ల సాక్షిని స్వచ్ఛ సుందర చల్లపల్లికి ప్రతిన చేసే క్రమం చూస్తిని శ్రమల మూల్యం, వాటి ఫలితం సమస్తం గమనించువాడిని!...

Read More

23.09.2023...

           ఏఊరైతే నేమిటి? ఏఊరైతే నేమిటి - ఏహ్యతలను పెంచు పనికి ముఖ్యంగా మొగదలలో ముంచెత్తే గుట్టలకి – ఒక శాతం ఊళ్లందుకు ఉజ్జాయింపుగ దూరం ...

Read More

22.09.2023...

       చాటి చెప్పు సత్యమదే! ఎంత గొంతు చించుకొన్న – ఏ ఏ నటనలు చేసిన పత్రికలో - టీ.వీల్లో ప్రచారాలు పెంచినా కావలసిందొక్కటే - అది కార్యాచరణం మాత్రమె ...

Read More
<< < ... 19 20 21 22 [23] 24 25 26 27 ... > >>