DSP గారి మెప్పుపొందిన క్రమశిక్షణ! “దయచేసి-ఈ తాళ్ళు దాటుకొని ఎవరూ రావద్దు” అని సెక్యూరిటీ ముఖ్యాధికారి ఐన DSP గారి హెచ్చరిక! “ఈబలమైన తాళ్లతోనూ 10 మంది పోలీసులతోనూ అవసరమే ఉండదు. నిలుచున్న చోటు నుండి మా కార్యకర్తలు కదలనే కదలరు” అని చెప్పాను. ఆరేళ్లనాడు-2018...
Read Moreపర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా? 3 అంగల దగ్గరగా దశమ వార్షికోత్సవం! @ 3284* ఆ నాటిది శనివారం – నేటిది బుధవారం-6.11-24! ఈ వేకువ కూడ-నాలుగుంబావు అయిందో లేదో-బందరు వీధి వైజయంతం దగ్గర నలుగురూ, ఊరికటు చివర-పాగోలు సరిహద్దు కడ డజనుకు పైగానూ శ్రమించడానికి రెడీ అయ్యారు! 6.00 వేళ లెక్కిస్తే-40+7 మందని తేలారు! ఆ టయానికి తోట నాగ...
Read Moreపర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకా అవసరమా? 3283* వ - నేటి(మంగళవారం - 5-11-24) శ్రమదానం గురించి.... అసలెలా వ్రాయాలో తెలియని స్థితి! ఎందుకంటే-ఇన్నేళ్లూ ప్రతి ఉదయమూ గిలుకుతున్నట్లు వ్రాసే సంగతి కాదిది! ...
Read Moreపర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా? సోమవారపు వీధి పారిశుద్ధ్య బాధ్యతలు! - @3282* నిన్నటి కన్నా 7 గురు తక్కువగా 4.11.24 న పనిదినమైనా సరే - 44 గురి వీధి పరిశుభ్రతా కృషి ఫలించి, 2 ముఖ్య బజార్లలో - బందరు బాటలోనూ, నాగాయలంక దారిలో పొట్టి శ్రీరాములు అడ్డ వీధి దాకా- &n...
Read Moreకాలక్షేపానికి ఓ సాయంత్రం.. ఓ ఆదివారం సాయంత్రం... ‘అలా షికారుకి వెళ్దామా’ అని పద్మని అడిగాను. ‘ ఓ’ అంటే వెళ్ళి మా ఊరి గార్డెన్ లో కాసేపు తిరిగి, మరి కాసేపు కూర్చొని, సంతోషంగా కాలక్షేపం చేసి వచ్చాం. ఇలా కాస్త ఖాళీ దొరికితే ...
Read Moreపర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా? గ్రామస్తులంతా చూసి తీరవలసిన 3281* వ శ్రమదానం! ఎందుకంటే- ఈ ఆదివారం (3-11-24)51 మంది శ్రమదానమూ, అది జరిగిన 3 రోడ్ల ముఖ్య కూడలీ అలాంటివి మరి! అసలు గ్రామ ప్...
Read Moreచల్ల‘పిల్ల’ పెళ్లి 10 వ వార్షికోత్సవ కార్యక్రమాలు చురుకుగా జరుగుతున్నాయి. (8 వ వార్షికోత్సవ సభలో చల్లపల్లిని చల్ల’పిల్ల’ గా గురవారెడ్డి గారు చమత్కరించారు) - క్లబ్ రోడ్ నుండి కాసానగర్ వరకు గల 2.2 కి.మీ. ల హైవే రోడ్డుకు ఇరువైపులా స్వచ్చ కార్యకర్తలు నాటిన మొక్కలకు కంప కట్టడం పూర్తయింది. ఈ 4.4 కి.మీ. ల ప్రాంతంలో కలుపు తీయడం జరిగింద...
Read Moreతమిళ శ్రీనివాసన్ విస్తుపోయిన 2 నిజాలు! చెత్తను సంపదగా మార్చడంలో ‘జగమెరిగిన శ్రీనివాసన్ కు’ పరిచయమెందుకు గాని, ఈ 24-10-2024 శ్రమదాన సమయంలోని పై ఫోటోనూ అందరూ గుర్తించగలరు గాని, పనిలో బ్రహ్మ రాక్షసుడైన ఆ అరవ పెద్దమనిషి కళ్లు నిబిడాశ్చర్యంతో విప్పార్చిన ఉదంతమొకటి గుర్తుచేసుకొందాం! &n...
Read Moreపర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా? 3280* వ శ్రమసందడిని ఆ సాంతం వీక్షిస్తే – ......గాని, ఈ 2-11-24 - శుక్రవారపు వేకువ 41 మంది పని ఉరవడి గమనించిన వాళ్లకు గాని – స్వచ్ఛ కార్యకర్తల పారిశుద్ధ్య పనులకు అందమైన ‘శ్రమదానోద్యమం’ వంటి పేరెందుకు వచ్చిందో తెలియదు. చేసేదేమో - ఎంగిలాకుల, మురుగుగు...
Read More