పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా? 3262* వ సామూహిక శ్రమ! ఇది సోమవారం - 14.10.24 వ వేకువ 4.17 కే మొదలై, వానదేవుడు బాగా కవ్వించి...
Read Moreదశ వసంతాల శ్రమ జీవుల మనో గతాలు – 4 నా సంతోషం నాదండీ! బజార్లు బాగుచేసే పనుల్లోకి కొత్తగా వచ్చిన శివపార్వతి నండి - మూడేళ్ల నుండి నేను గూడ ఊరికి పనికొచ్చే పనేదైనా చేయాలని ఎన్నిసార్లు అనుకొన్నానో, మాదసలు వక్కలగడ్డండి. చిల్లల వాగు వంతెన దగ్...
Read Moreపర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా? కమ్యూనిస్టు వీధికి మారిన శ్రమదానం! - @3261* ఆదివారం (13-10-24) ప్రభావం వల్లనేమో - అసలు కార్యకర్తలూ, ...
Read Moreపర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా? చూడ ముచ్చటగ – 3260* వ శ్రమ వేడుక! 12.10.94- శనివారం నాడు – ఇటు ఊళ్లో చాలా చోట్ల దసరా ఉత్సవాల సందళ్లూ, అటు ఊరికి సుద...
Read Moreచల్లపల్లి స్వచ్చ సుందర కార్యకర్తల శ్రమదానానికి అతికినట్లు సరిపోయే రవీంద్రనాథ్ గురుదేవుని మేటి సూక్తి ఇది! “ఆ చెట్ల నీడలు తమ కోసం కాదని తెలిసీ, చెట్లు నాటి, పెంచుతున్నారంటే ఆ వ్యక్తులు మానవ జీవన పరమార్థాన్ని ఆకళించుకొంటున్నారన్నమాట!” ఇంచుమించు ఇదే సారాంశం 1962 నాటి “తెనాలి రామకృష్ణ” సినిమా కోసం సముద్రాల రాఘవాచార్య వ్రాసి, ఘంటశాల గానం చేసిన గీతంలో కూడ! ...
Read Moreదశ వసంతాల శ్రమ జీవుల మనో గతాలు – 1 అత్యంత ఫలప్రదమూ, అతి పవిత్రమూ - మా స్వచ్చ సుందరోద్యమం! ఇంకా చెప్పాలంటే ఇలాంటి ఉద్యమం ప్రతి ఊరికీ అనివార్యమూ, అవశ్యకమూ! కేవలం పంచాయతీ, ఆరోగ్య, పారిశుద్ధ్య వ్యవస్థలతోనే గ్రామ వీధుల పచ్చదనమూ, పరిశుభ్రతా, ఆహ్లాదమూ నిలబడతాయనుకోవడం వివేకం కాకపోవచ్చు!...
Read Moreఒక ప్రవాసాంధ్రుని సాహసం! ఎక్కడ అమెరికా? ఎక్కడ ఒక మారుమూల చల్లపల్లి? అక్టోబరు 3 వ తేదీన 106 కిలోమీటర్ల మహా పరుగు కోసం కనెక్టికట్ నుండి న్యూజెర్సీ వైపు బయల్దేరిన ఒక వ్యక్తి ఒంటి మీద “జై స్వచ్చ - సుందర చల్లపల్లి” అనే గుడ్డ బ్యానర్ కనిపించడమేమిటి? 35 డిగ్రీల మండుటెండలో ఆ వ్యక్తి తన గ్రామాభ్యుదయమే లక్ష్యంగా సదరు పరుగును ఎలా పూర్తిచ...
Read Moreపర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా? సాఫీగా - అలవోకగా - 3259* వ శ్రమ కార్యక్రమం! ఇది శుక్రవాసరం - 11-10-24 వేకువ 4,15-6.20 నడిమి సమయం! అప్పుడక్కడ – 16 వ రహదారి – 22 వ కిలోమీటరు వద్ద వీధి శ్రమదాన ఉద్యుక్తులు అరడజను మందే! బహుశా ఆ చిన్న సంఖ్యకు కారణం అంతకుముందు తగులుకున్న వర్షం కావచ్చు! కాని, నిముష క్రమంలో వాళ్ల బలగ...
Read Moreపర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా? 3258* వ నాడు కూడ “తగ్గిందేలేదు”! ఇది గురువారం – వేకువ – 4.20 - 6.10 నడిమి కాలపురహదారి శుభ్రతా ప్రయత్నం! ప్రయత్నీకులు 28 మంది! అడపాదడపా NH216 కు దక్షిణంగా కొందరు పనికి దిగినా, ప్రధానంగా ఉత్తరపు దిక్కునే 15 మంది శ్రమ వైభవమూ నెలకొన్నది! ...
Read More