Daily Updates

3239* వ రోజు ... ...

 పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం? 28=50⇾3239*           శుక్రవారం నాటి NH 216 మీద, గంగులవారిపాలెం దగ్గర – బండ్రేవుకోడు పెద్ద వంతెన పడమరగా చల్లపల్లి కార్యకర్తల శ్రమదానం సంఖ్యలవి! ...

Read More

3238* వ రోజు ... ...

 పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం? 3238* - గురువారపు పని నిబద్ధత!           నిబద్ధత 24+2 మందిది. 19.9.24 వేకువ మొదలైన వీధి పారిశుద్ధ్య కష్టం గంగులవారిపాలెం వీధిలోనే 3 చోట్ల - 3 రకాలుగా - గంటా 50 నిముషాల పాటు కొనసాగింది. ఒక వరుసలో చెప్పుకుపోతే :...

Read More

3237* వ రోజు ... ...

 పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం? స్వచ్ఛ శ్రామికుల 3237* వ నాటి ప్రయత్నాలు!             మంగళవారం - 18.9.24 వ నాటి సదరు ప్రయత్నాలు 28 మందివి. మరొకమారు బండ్రేవుకోడు కాల్వ వంతెనకటూ - ఇటూగానే కనిపించిన పారిశుద్ధ్య కోలాహలమది!             నరకబడని నాలుగైదు ఏడాకుల...

Read More

3236* వ రోజు ... ...

 పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం? 3236* (మంగళవారం – 17.9.24) వ శ్రమదానం!           ఆ ఎడతెగని శ్రమదాతలీనాడు (ఇద్దరు పంచాయతి అధికారులతోసహా) 27 మంది! ఇందులో 8 మందిది గంగులవారిపాలెం వీధి తొలిమలుపూ, బండ్రేవుకోడు కాల్వ ఉత్తరపు గట్టుల వద్ద. మిగిలిన వారి ప్రయత్నం వంతెన దక్షిణంగా - బాట పడమరల అంచుల దగ్గర! ...

Read More

3235* వ రోజు ... ...

 పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం? తగ్గిన సఖ్యా బలం - తగ్గని కార్యకర్తల శ్రమదానం! - @3235*             సోమవారం (16-9-24) వేకువ కాలపు సంగతి అది. ఏమైనా ఆదివారం ఆదివారమే! ఈ పూట మాత్రం వాలంటీర్ల బలగం 20 కి పడిపోయింది. ఐతే - పని ఉరవడీ, శ్రమ సందడి ఏమాత్రం తగ్గలేదు! ...

Read More

3234* వ రోజు ... ...

 పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం? ఆదివారం (15-9-24) నాటివి 40 మంది వీధి సేవలు! - @3234*           అవి వేకువ 4.30–6.00 ల నడిమికి పరిమితం కాలేదు – ప్రతిరోజూ గంట, గంటన్నర అనే తమ నియమం కూడా కార్యకర్తలేనాడో ఉల్లంఘించారు. ఈపూట కాలప్రమాణం 4.17 - 6.26 కు నమోదయింది!           ఆదివ...

Read More

3233* వ రోజు ... ...

 పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం? 3333-100 (శనివారం) నాటి వీధి శ్రామిక వింతలు!             ఇది సెప్టెంబరు మాసంలోని పదునాల్గవ పనిదినం; దాని సంఖ్య 3233,  ఈ పని రోజు కూడా గంగులవారిపాలెం మురు క్కాల్వ వంతెన వద్దే ప్రారంభం; హాజరైన మొత్తం36 మందిలో శ్రామికుల్లో 32 మందే శ్రామికులు- మొక్కల సరఫరాదారుడూ, ...

Read More

3232* వ రోజు ... ...

 పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం? 32---32* వ వేకువ శ్రమ విశేషాలు!             అవి 13-9-24 - శుక్రవారపు సంగతులు; గ్రామ ప్రయోజనార్థం ఈ పూట కష్టించింది 23+2 మందే గాని, వాటి వివరాల్లోకి ఏమాత్రం వెళ్లినా ఈ వ్యాస విస్తరణ భీతి కలుగుతుంది. కనీసం 3 చోట్ల - 4 రకాలుగా జరిగిన వీధి పారిశుద్ధ్య/ సుందరీకరణ హరిత క్రమబద్ధీకరణను స్థూలంగా...

Read More

3231* వ రోజు ... ...

 పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం? 26 మందీ – 4.10 to 6.08 AM ⇾ @3231*             గురువారం (12-9-2024) నాటి 2 గంటల వేకువ వీధి సంస్కరణాత్మక శ్రమదానం లెక్క అది! ఈ పాతిక మంది కాయకష్ట జీవుల వృత్తులు వేరే గాని, ప్రవృత్తి ఒక్కటే ...

Read More
<< < ... 44 45 46 47 [48] 49 50 51 52 ... > >>